ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ఆంధ్రప్రదేశ్​ మెయిన్ వార్తలు

.

7pm_Topnews
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Jan 5, 2021, 7:01 PM IST

  • విధులు కేటాయింపు..

ఆర్థిక శాఖలో విధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన విధులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మౌనంగా ఉండకూడదనే'

రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనలపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తెదేపా సానుభూతి పరుడిపై కత్తులతో దాడి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లిలో తెదేపా సానుభూతి పరుడిపై కత్తులతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న అతనిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విశాఖ కాఫీ కథ...

చల్లటి సాయంత్రానా.. వేడి వేడి కాఫీని తాగుతూ.. ఓ మంచి పుస్తకాన్ని చదువుతుంటే... ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓ కప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ.. పొగలుకక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఈ నెల 13నే !

వారం రోజుల్లోనే భారత్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర అనుమతులు పొందిన 10 రోజుల్లోపే టీకాను తీసుకొస్తామని స్పష్టం చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే అని.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'జనవరి 7న ట్రాక్టర్​ ర్యాలీ'

జనవరి 7న దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. జనవరి 26న నిర్వహించబోయే ట్రాక్టర్​ ర్యాలీకి ఇది ట్రైలర్​ అని పేర్కొన్నారు. సాగు చట్టాలు నిరసనగా బుధవారం నుంచి దేశ్ జాగరణ అభియాన్ ప్రారంభిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పర్యటన​ రద్దు..

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ భారత పర్యటన​ రద్దు అయింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో జాన్సన్​ ఫోన్​లో సంభాషించారు. యూకేలో కరోనా కొత్త వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో 2021 జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి తాను రాలేక పోతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రూ.452 కోట్ల ఆస్తి జప్తు

ఐఎల్​ అండ్ ఎఫ్​ఎస్ మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా సింగపూర్​ సంస్థకు చెందిన రూ. 452 కోట్ల ఆస్తులను జప్తు చేసింది ఈడీ. ఈ ఆస్తులు.. మరో సంస్థ పేరిట షేర్ల రూపంలో ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రికార్డులపై కన్ను

భారత్​-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ జరిగే సిడ్నీ మైదానంలో టీమ్ఇండియా రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అక్కడ ఆడిన 12 టెస్టుల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది భారత్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సల్మాన్ సోదరులపై కేసు

కరోనా నిబంధనలు అతిక్రమించారంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్​ కుటుంబ సభ్యులను ముంబయి ఆరోగ్య అధికారులు క్వారంటైన్​కు తరలించారు. నిబంధనలను అతిక్రమణకు అంటువ్యాధుల చట్టం కింద వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.