- ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి
ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న బాంబు దాడుల్లో కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మరవకముందే మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భారతీయుల తరలింపునకు ఏ అవకాశాన్నీ వదల్లేదు'
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజకీయ నాయకులకు నైతిక విలువలుండాలి : వెంకయ్యనాయుడు
ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాల వజ్రోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆకలి, అవినీతి, లింగ వివక్ష లేనప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. " అప్పుడే యుద్ధం చేస్తా"!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. శాంతి, యుద్ధంపై తనదైన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు
మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం'
కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు హెచ్చరించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ భాజపా శక్తి కేంద్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇక పూర్వాంచల్ సమరం.. మిత్రపక్షాల సత్తాకు పరీక్ష!
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 403 స్థానాల్లో 292 సీట్లకు ఎన్నికలు ముగియగా.. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన 111 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్ స్థానికంలో టీఎంసీ హవా.. ఖాతా తెరవని భాజపా
బంగాల్లో అధికార టీఎంసీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. 108 మున్సిపాలిటీలోల 102ను గెలుచుకుంది. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టెస్లా' డ్రైవర్ రహిత కారు.. 60వేల వాహనాలపై టెస్టింగ్ షురూ..
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. డ్రైవర్ రహిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో 60వేల వాహనాలపై సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్(ఎస్డీఎస్) అనే సరికొత్త సాంకేతికను టెస్టింగ్ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డాన్స్‌తో నవ్వులు పూయిస్తున్న ధావన్.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కొత్త వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌లు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - తెలుగు తాజా వార్తలు
.
ప్రధాన వార్తలు @7PM