- ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు.. చాలా భయంగా ఉంది: ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రష్యాపై ఈయూ కఠిన ఆంక్షలు.. దౌత్య సంబంధాలకు ఉక్రెయిన్ స్వస్తి!
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధమైంది ఐరోపా సమాఖ్య. యురోపియన్ దేశాల నేతల ఆమోదం తెలపగానే అమలులోకి తీసుకురానున్నట్లు యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డైర్ లియాన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోటీని ఎదుర్కొంటూ.. వీలైనంత తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: సీఎం జగన్
సహకార బ్యాంకుల ద్వారా వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రైతుల ఆదరణ పొందడం ద్వారా డీసీసీబీలు లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకు అంటించాలని చూశారు: చంద్రబాబు
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్‌రెడ్డి ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విచారణ సంస్థల్ని సైతం బెదిరించే స్థాయిలో వివేకా హత్య కేసు ముద్దాయిలు ఉన్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సినీ పరిశ్రమపై కక్ష సాధించి ఏం చేస్తారు?: జేసీ ప్రభాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కక్షసాధింపు చర్య వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పై కక్ష కట్టారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
కడప శివారులోని ఊటుకూరు వద్ద పాత సామానుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగ అలుముకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'విపక్షాలకు ఆ ధైర్యం లేదు- ఓటు బ్యాంకు పోతుందనే భయం'
యూపీలో జరిగిన తొలి నాలుగు దశ ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓట్ల విభజనలో విపక్షాల లెక్క తప్పిందన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వార్ ఎఫెక్ట్.. మార్కెట్లు ఢమాల్.. సెన్సెక్స్ 2700 పాయింట్లు డౌన్
ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అవసరమైతే 9 మందితో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు
మహిళల ప్రపంచకప్‌పై ఐసీసీ కీలకనిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, తొమ్మిది మందితోనైనా సరే మ్యాచ్‌లు నిర్వహించొచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- థియేటర్లో 'వలిమై' సినిమా.. బయట బాంబు పేలుడు
అజిత్ 'వలిమై' షో రన్ అవుతున్న సమయంలో ఓ థియేటర్ బయట బాంబు పేలడం కలకలం రేపింది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - ఏపీ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు @7PM