ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ముఖ్యవార్తలు

.

allocations_for_ap_tg_institutions_Union_budget

author img

By

Published : Feb 1, 2022, 7:00 PM IST

  • రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 6 వేలకు పైగా కేసులు
    రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,035 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 6,213 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బడ్జెట్​తో రైతులకు ఎలాంటి మేలు జరగదు: చంద్రబాబు
    కేంద్రం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరగదని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పేద వర్గాలు, కొవిడ్​తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్​లో చెప్పలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గ్లోబల్ టెండర్​ ప్రకారమే సరఫరా.. అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదు: మంత్రి సురేశ్‌
    మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే చిక్కి, గుడ్ల పంపిణీపై తెదేపా నేతల ఆరోపణలను మంత్రి సురేశ్ కొట్టిపారేశారు. గ్లోబల్ టెండర్ ప్రకారమే వీటి సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఆర్టీసీ ఉద్యోగులు
    ఆర్టీసీ ఎండీకి 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అందజేసింది. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ఐక్య వేదిక నేతలు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆర్థిక వ్యవస్థకు బూస్టర్​ డోస్​- సామాన్యులకు నమ్మకద్రోహం!'
    కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్​పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భారత్​ను ఆత్మనిర్భర దేశంగా తీర్చిదిద్దేందుకు నిర్మల పద్దు ఉపకరిస్తుందని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. అయితే... ఈ బడ్జెట్ ద్వారా పేదలు, వేతన జీవులకు కేంద్రం నమ్మకద్రోహం చేసిందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేవుడిపై కోపంతో విగ్రహాలు ధ్వంసం- తనవాళ్లకు హాని జరిగిందని...
    తమ కుటుంబంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని విగ్రహాలను ధ్వంసం చేశాడో యువకుడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'డిజిటల్ రూపీ' కథేంటి? కొత్త కరెన్సీతో లాభాలుంటాయా?
    వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్​లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్​బీఐ దీన్ని జారీ చేస్తుందని చెప్పారు. దీని చలామణి ఎలా ఉంటుంది? క్రిప్టో కరెన్సీకి, డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? దీనిపై ప్రతిపక్షాలు ఏం అంటున్నాయి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ ధర చూసి ఆశ్చర్యపోయా: విరాట్ కోహ్లీ
    2008లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికైనప్పుడు తనని కొనుగోలు చేసిన ధర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు మాజీ సారథి విరాట్ కోహ్లీ. తనను తాను ఆర్సీబీలో తప్ప మరే జట్టులోనూ చూడాలనుకోవడంలేదని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్ మెగా వేలం.. తుది జాబితా ఇదే
    ఐపీఎల్​ 2022 కోసం మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది బీసీసీఐ. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగావేలంలో పాల్గొనబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎక్స్​పోజ్​ చేసినందుకు కొప్పడ్డారు: మాళవిక
    ఓ హిందీ సినిమాలో లిప్​లాక్​లు, ఎక్స్​పోజ్​ చేసినందుకు తన కుటుంబ సభ్యులు చాలా కొప్పడ్డారని చెప్పారు నటి మాళవిక. ఇటీవలే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన ఆమె.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.