- పోలవరంలో ఉల్లంఘనలు.. ఏపీకి ఎన్‌జీటీ భారీ జరిమానా
పోలవరంలో ఉల్లంఘనలపై రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా విదించింది. పోలవరంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై రూ. 120 కోట్ల జరిమానా విదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రి అనిల్.. పోలవరంపై మీ ప్రకటన ఏమైంది..? - దేవినేని
మంత్రి అనిల్ పై ప్రశ్నలవర్షం కురిపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న ప్రకటన ఏమైందన్న తెదేపా నేత.. కేంద్రం నుంచి వచ్చిన రూ.4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్మెల్సీలుగా 11 మంది వైకాపా అభ్యర్థులు.. ఈసీ నోటిఫికేషన్
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వైకాపా తరపున బరిలో నిలిచిన 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైభవంగా.. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదిలక్ష్మీదేవి అలంకారంలో శంఖు చక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 235 కేజీల భారీకాయుడికి ఆపరేషన్.. కొద్దిగంటల్లోనే అనూహ్య మార్పు!
ఊబకాయంతో అవస్థలు పడుతున్న 235కిలోల వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేశారు బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తింపు: కేంద్రం
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో 'ఒమిక్రాన్' కేసులపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!
భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఒమిక్రాన్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టిక్ టాక్‌లో టిప్స్ చెబుతూ నెలకు రూ.కోటి సంపాదన
కేట్ నోర్టన్. 27 ఏళ్ల యువతి. కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వదిలేసింది. అది తన జీవితాన్నే మార్చేసింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ క్లాస్‌లను.. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చెబుతూ నెలకు రూ. కోటి సంపాదిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇక వాట్సాప్‌లో.. ఉబర్ రైడ్ బుక్ చేసేయండి!
భారతీయ వినియోగదారులకు ఉబర్ సేవలు మరింత సులభంగా అందనున్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌తో జతకట్టింది ఉబర్. దీంతో.. ఇక ఉబర్ యాప్ వాడకుండానే.. కేవలం వాట్సాప్‌తోనే రైడ్ బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ స్కూల్ విద్యార్థులకు నీరజ్ చోప్రా స్పెషల్ క్లాస్!
పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాడు ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా. డిసెంబర్ 4న అహ్మదాబాద్‌లోని సంస్కార్‌ధామ్ పాఠశాల ఇందుకు వేదికవనుంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - AP NEWS LIVE UPDATES
.
ప్రధాన వార్తలు @7PM