- TTD EO TO PILGRIMS: తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో
- Andhra Pradesh Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు
Corona Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2149 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- Electricity meter readers protest: మంత్రి బాలినేని ఇంటి ముట్టిడించిన విద్యుత్ మీటర్ రీడర్లు
- CM Jagan ordered to stand by sirivennela family: సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయించాలి.. సీఎం జగన్ ఆదేశం
CM Jagan ordered to stand by sirivennela family: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని.. ఆయన కుటుంబానికి స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఖర్చు భారం.. ఆయన కుటుంబంపై పడకుండా చూడాలని ఆదేశించారు.
- రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యూపీలో నిరసన- ఎందుకిలా?
Unemployed youth protest: నిరుద్యోగ యువకుల నిరసన రాష్ట్ర సరిహద్దులు దాటింది. 49 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని.. పక్క రాష్ట్రానికి వెళ్లి నిరసన చేపట్టారు యువకులు.
- ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆశావర్కర్
- 'దేశంలో యూపీఏ కూటమే లేదు.. ప్రత్యామ్నాయం అవసరం'
- అక్టోబర్‌లోనే 'ఒమిక్రాన్' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు
- IPL Retention 2022: 'ఆరెంజ్ ఆర్మీ'కి రుణపడి ఉంటా: రషీద్
- 'లక్ష్య' ట్రైలర్.. 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్ డేట్
Lakshya Movie Trailer: టాలీవుడ్‌కు సంబంధించిన కొత్త చిత్రాల కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'లక్ష్య', 'మడ్డీ' ట్రైలర్‌తో పాటు 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.