- వరద ప్రభావిత ప్రాంతాల్లో.. చంద్రబాబు పర్యటన ఖరారు
ఈనెల 23 నుంచి తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu tour) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఆయన పరామర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరం: సోనూ సూద్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సోనూ సూద్ ఫోన్ చేశారు(Sonu Sood Phone call to Chandrababu news). చంద్రబాబును పరామర్శించారు. శాసన సభలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుతో చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాయలచెరువు కట్టకు స్వల్ప గండి..
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు(Rayala Cheruvu in danger zone) కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు లీకవుతుంది. స్థానిక యువత.. ఇసుక బస్తాలతో నీటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెదేపా నేత కూన రవికుమార్కి బెయిల్
అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నేత కూన రవికుమార్‌కు.. షరతులతో కూడిన బెయిల్(Bail to Tdp Leader Kuna Ravikumar) మంజూరైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జనం వరదల్లో.. జగన్ పెళ్లి వేడుకల్లో..!!
సీఎం జగన్ పై ట్విటర్ వేదికగా నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు(nara lokesh fires on ap cm ys jagan). వరదలతో సీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతుంటే.. జగన్ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నల్లగా ఉందని భార్యకు విడాకులు- వివాహమైన 9 నెలలకు...
వివాహం చేసుకున్న తొమ్మిది నెలలకే భార్యకు విడాకులు(divorce case) ఇచ్చాడు ఓ భర్త. నల్లగా ఉందనే కారణంతో తలాక్(triple talaq case) చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 15వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు
లద్దాఖ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది(ladakh indian flag). హాన్లే లోయలో.. 15వేల అడుగుల ఎత్తులో భారత సైన్యం, ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా.. ఈ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశాయి. 76 అడుగుల భారీ జెండాకు భారత సైన్యం సెల్యూట్ చేసిన దృశ్యాలను ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నారిని కిడ్నాప్ చేసి.. నోట్లో తుపాకీ పెట్టి..!
నాలుగేళ్ల బాలుడిని అపహరించి (child bullying) కొట్టడమే గాక.. నోటిలో తుపాకీ పెట్టి బెదిరించాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ద్రవిడ్, రోహిత్ అర్థమవ్వాలంటే కాస్త వేచిచూడాలి'
టీమ్ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ (Rohit Sharma News) ఆలోచనా విధానం పూర్తి వేరుగా ఉందని అన్నాడు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ ప్రణాళికలు అర్థం కావాలంటే కాస్తా వేచి చూడాలని చెప్పాడు (Robin Uthappa News).పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభాస్ 'రాధేశ్యామ్' కథ లీక్!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, తొలి పాట సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి(prabhas radhey shyam song). ఈ క్రమంలోనే సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే?.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7PM TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - top news
.
ప్రధాన వార్తలు @7PM