- ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్
రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు ముఖ్యమంత్రి జగన్. తిరుపతి వేదికగా హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ(southern zonal council meeting news)లో సీఎం జగన్ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ నిధులు మళ్లించుకోవడం దురదృష్టకరం: పవన్
విద్యాలయాల నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ (Pawan On NTR Health University Funds) అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాలని విద్యావేత్తలు, వైద్య నిపుణులకు ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దొంగ ఓటర్లను అడ్డుకుంటే అరెస్టులు చేసి వేధిస్తారా ?: చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు వైకాపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమాలు చేసేవారిని వదిలి ప్రతిపక్షాన్ని వేధిస్తారా ? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎస్ఈసీకి వైకాపా నేతల లేఖ
స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీకి వైకాపా నేతలు లేఖ రాశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న తెదేపా నేతలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాత్కాలికంగా నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్లు!
కరోనాకు ముందున్న సేవలను పునరుద్ధరించే ప్రణాళికల్లో భాగంగా రిజర్వేషన్లను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వచ్చేవారం రోజులపాటు.. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) రాత్రి సమయాల్లో ఆరు గంటలు పనిచేయదని ఒక ప్రకటనలో తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటం'
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP polls 2022) ఒంటరిగా పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(UP election priyanka gandhi) తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు త్వరలోనే ఎస్-400 క్షిపణులు
భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 (s400 India) చేరనుంది. ఒప్పందం మేరకు భారత్‌కు ఎస్-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్లు రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెట్రోల్ ధర అత్యధికంగా తగ్గింది ఈ రాష్ట్రంలోనే...
కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడం(Petrol excise duty reduction), రాష్ట్రాలు వ్యాట్‌పై (Petrol VAT rate) కోత విధించడం వల్ల.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.16 మేర తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధర అత్యధికంగా రూ.19.61 మేర పడిపోయింది. ఏఏ రాష్ట్రాల్లో అత్యధికంగా పెట్రోల్ రేట్లు తగ్గాయంటే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం చేసిన కివీస్!
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్. ఎంతో ఒత్తిడి తట్టుకుని, ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించి తుదిపోరు వరకూ వచ్చాయి ఈ రెండు జట్లు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో కివీస్ ప్రయాణం ఎలా సాగిందో గుర్తుచేసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సింగం 3' వచ్చే ఏడాది నుంచి.. 'గని' టీజర్‌కు కౌంట్‌డౌన్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గని, సింగం 3, రాక్షస కావ్యం, చిత్తం మహారాణి, మరక్కర్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - ప్రధానవార్తలు
.
ప్రధాన వార్తలు @7PM