- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైకాపా అభ్యర్థులు వీరే..
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (local body quota mlc elections) వైకాపా అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) ప్రకటించారు. ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం, ఓసీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై సచివాలయంలో ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని (joint staff council meeting) కొన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. భేటీ నుంచి ఏపీజేఏసీ (APJAC), ఏపీజేఏసీ అమరావతి సంఘాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జోరుగా మహాపాదయాత్ర.. అడుగడుగనా జన నీరాజనం
అమరావతి రైతులు చేపట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహాపాదయాత్ర.. ఇవాళ పన్నెండో రోజు కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్న యాత్ర.. పోలీసు ఆంక్షల నడుమ ముందుకు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(next 24 hours heavy rains in ap) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం(Amravati Meteorological Station latest news) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 262 కరోనా కేసులు.. 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 262 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,227 కొవిడ్ యాక్టివ్ కేసులు(corona active cases in ap) ఉన్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వచ్చే వారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం
శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది(sabarimala temple opening dates). రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిందూ మతం, హిందుత్వం.. ఈ రెండూ వేరు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ చేపట్టిన డిజిటల్ కార్యక్రమం 'జన్ జాగరణ్ అభియాన్'ను(jan jagran abhiyan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రారంభించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi news). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జైలులో వికీలీక్స్ వ్యవస్థాపకుడి పెళ్లికి అనుమతి
బ్రిటన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు వివాహం చేసుకునేందుకు అనుమతి లభించింది. త్వరలో తన భాగస్వామైన స్టెల్లా మోరిస్‌ను (Stella Morris Julian Assange) అసాంజే పెళ్లి చేసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరింత పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.48 శాతానికి ఎగబాకింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం భారీగా పెరగడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టీమ్ఇండియాకు ఆడాలంటే అది తప్పనిసరి'
భారత జట్టును కొంతకాలంగా ఆల్‌రౌండర్ల కొరత వేధిస్తోంది. బంతితో, బ్యాట్‌తోనూ హార్దిక్ పాండ్య విఫలమవుతున్న వేళ మరో ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్న జట్టుకు లభించాడు యువ సంచలనం వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer News). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్.. తమన్ క్లారిటీ
మెగాస్టార్ 'గాడ్‌ఫాదర్'(chiranjeevi godfather cast) చిత్రంలో కండలవీరుడు సల్మాన్(salman khan movies) నటిస్తున్నారు. ఈ విషయాన్ని తమన్ క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేయనున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - ప్రధానవార్తలు
.
ప్రధాన వార్తలు @7PM