ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : May 13, 2021, 6:59 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 22,399 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 22,399 కరోనా కేసులు... 89 మంది మృతి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రంజాన్‌ శుభాకాంక్షలు

సీఎం జగన్... ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కరోనా నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ధార్మిక చింతనల కలయికే రంజాన్ అని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆక్సిజన్ పడకల తగ్గింపు?

పడకల కోసం బాధితులు పోరాటాలు చేస్తుంటే... అనంతపురంలో ఆక్సిజన్‌ నిల్వలకు సరిపడా బెడ్లు మాత్రమే ఉంచుతూ మిగతావి తొలగిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ట్యాంకుల సామర్థ్యం పెంచాలే తప్ప పడకల సంఖ్య తగ్గించడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గాలివాన బీభత్సం..

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరులో ఓ వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నల్లజెండాలతో నిరసన

బంగాల్ శాసనసభ ఎన్నికల పోలింగ్, ఫలితాల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్​కు నిరసన సెగ తగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేషన్ ఇవ్వండి: సుప్రీం

లాక్​డౌన్​ కారణంగా నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుడే కొవిషీల్డ్​ రెండో డోసు

కొవిషీల్డ్​ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో టీకా కొవాగ్జిన్​ డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 18 ఏనుగులు మృతి

పిడుగుల వర్షం ధాటికి 18 ఏనుగులు మరణించాయి. అసోంలోని నాగావ్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్​ఇండియా కోచ్​గా మరోసారి

భారత మహిళా క్రికెట్​ జట్టు హెడ్​కోచ్​గా టీమ్​ఇండియా మజీ క్రికెటర్​ రమేశ్​ పొవార్​, మరోసారి నియమితుడయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్​ వేదికగా పంచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రిలీజ్​కు ఐదు సినిమాలు..

కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఐదు సినిమాలు, 'వకీల్​సాబ్'లోని 'మగువా మగువా' గీతానికి సంబంధించిన సంగతులు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.