ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Apr 15, 2022, 4:57 PM IST

  • అమ్మఒడిపై ఆంక్షలు.. మనుగడే ప్రశ్నార్థకం : నారా లోకేశ్​
    అమ్మఒడి పథకంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తీవ్ర విమర్శలు చేశారు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టడం, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోత పెట్టి ఆ పథకం మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తిరుమలలో భక్తుల తోపులాటకు కారణం అదే : వైవీ సుబ్బారెడ్డి
    Tirumala: తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే సర్వదర్శన క్యూ లైన్లలో తోపులాట జరిగిందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే.. పరిస్థితిని సమీక్షించి వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగు పరుస్తాం - మంత్రి ముత్యాలనాయుడు
    రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో తాగునీటి సరఫరాతో పాటు పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేలా కార్యాచరణ చేపడతామని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "పేదవాడి ఆహార భద్రతకు.. భరోసా ఉండాలి"
    MP Raghuram Krishnaraja: రేషన్​ కింద బియ్యం ఇవ్వడం మానేసి డబ్బులు ఇవ్వడమేంటని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. బియ్యం వద్దని ఎవరైనా అంటారా? అని నిలదీశారు. పేదవాడి ఆహార భద్రతకు భరోసా ఉండాలని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చాక్లెట్ కోసం నది ఈది, బోర్డర్ దాటి భారత్​లోకి.. టైమ్​ బాగోక జైలుకు!
    చాక్లెట్​ కొనుక్కునేందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించిన బాలుడ్ని బీఎస్​ఎఫ్​ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని స్థానిక పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆటోలోనే మహిళపై గ్యాంగ్ రేప్.. డబ్బు, మొబైల్ లాక్కుని...
    gangrape in Aligarh: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. అనంతరం మహిళ నుంచి నగదు, మొబైల్ ఫోన్​ లాక్కున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇజ్రాయెల్ పోలీసులకు, పాలస్తీనియన్లకు ఘర్షణ.. 152 మందికి గాయాలు
    Palestinians clash: జెరూసలెంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య మరోమారు ఘర్షణ తలెత్తింది. ప్రముఖ ప్రార్థన మందిరంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తగా 152 మంది పాలస్తీనియన్లు, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అప్పు'కు హామీ సంతకం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
    Assurance Precautions: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి రుణాలు ఇచ్చేందుకు సాధారణంగా ఇష్టపడవు. కొన్నిసార్లు మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వ్యక్తి హామీ సంతకం చేస్తే.. రుణాలను మంజూరు చేస్తామని చెప్పొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడమేంటి?'​.. గుజరాత్‌​​పై నెటిజన్ల ఫైర్​
    Trolls On Vijay Shankar: ఐపీఎల్​ 15వ సీజన్​లో వరుస మ్యాచుల్లో విఫలమవుతోన్న గుజరాత్​ ఆల్​రౌండర్​ విజయ్​శంకర్​పై అభిమానులు మండిపడుతున్నారు. అసలు అతడిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తూ.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్​ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రాఖీభాయ్'​కు బాక్సాఫీస్​ సలాం- హిందీలో ఆమిర్​ఖాన్​ రికార్డ్​ బద్దలు
    KGF-2 collections: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన 'కేజీఎఫ్​-2' మొదటిరోజు కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్​లో అయితే.. అమిర్​ సినిమా కంటే భారీ వసూళ్లను మూటగట్టుకుంది. ఇతర రాష్ట్రాల్లోనూ సినిమాకు.. అంచనాలకు మించి ఆదరణ దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.