ETV Bharat / city

టాప్ న్యూస్ @ 5PM - ఏపీ తాజా వార్తలు

.

ap 5pm top news
5PM టాప్ న్యూస్
author img

By

Published : May 20, 2020, 4:55 PM IST

  • ఎప్పుడో చెప్పలేం

తిరుమల స్వామివారి దర్శనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి ఆశీస్సులు అందించాలనే లడ్డూలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపా అవినీతికి పాల్పడుతోంది..

లాక్​డౌన్​ వేళ ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే వైకాపా ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్​ ఛార్జీలు పెంచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గ్రామస్థాయిలోనే కొనుగోలు చేయండి

మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయడంలో లేదంటూ ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగాల్ తీరాన్ని తాకిన అంపన్

అతి తీవ్ర తుపానుగా ఉన్న అంపన్..​ బంగాల్​ తీరాన్ని తాకింది. ఈ ప్రక్రియ.. నాలుగు గంటల పాటు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైరస్​కు స్పీడెక్కువ!

కొవిడ్​-19​ నియంత్రణలో కీలకంగా పాటిస్తోన్న భౌతిక దూరంపై తాజాగా ఓ అధ్యయనం నమ్మశక్యం కాని నిజాలు చెప్పింది. 6 అడుగల దూరం సరిపోదంటూ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తల్లికి కుమార్తె అంత్యక్రియలు

తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవటంతో కూతురే ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉద్యోగాల కోత

ప్రముఖ క్యాబ్​ సర్వీస్​ సంస్థ ఓలా బుధవారం కీలక ప్రకటన చేసింది. ఓలా రైడ్స్​, ఆర్థిక సేవలు, ఫుడ్​ డెలివరీ రంగాల నుంచి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా చేసిన మేలు

లాక్​డౌన్​ వల్ల ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత భారీగా తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి ఏప్రిల్​లో 17 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డైనోసర్​లా కోహ్లీ!

విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫన్నీ వీడియోను షేర్ చేసింది అనుష్క శర్మ. ఇందులో కోహ్లీ డైనోసర్​గా నటిస్తూ అలరించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తారక్​కు వార్నర్ గిఫ్ట్

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు జూనియర్​ ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​... ఆయన భార్యతో కలిసి 'జనతా గ్యారేజ్'​ సినిమాలోని 'పక్కా లోకల్​' పాటకు స్టెప్పులేసి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.