- Tension: చాగల్లు వద్ద అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత
Tension in Amaravati farmers padaytra: ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరావతి రైతులు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు చేరుకున్నారు. రైతులకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున మహిళలు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుకి ఓ వైపు నల్లబెలూన్లతో వైకాపా కార్యకర్తలు, మరోవైపు పార్టీ జెండాలతో తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు నిల్చొని పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా రైతులు ముందుకు సాగారు.
- రేపే తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఇవి తెలుసుకున్నారా?
Group1 preliminary exam to be held tomorrow: రేపు తెలంగాణలో జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లను టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కమిషన్ సూచించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చేసిన మార్పులను గ్రహించాలని కోరారు. జిరాక్సు, ప్రింటర్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయనున్నట్లు వెల్లడించింది.
- విశాఖలో మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన
Janasena leaders: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన కాసేపట్లో విశాఖలో ప్రారంభం కానుంది. పవన్ పర్యటనపై వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన వర్గాలు మాత్రం ఈ పర్యటన రెండు నెలల క్రితమే నిశ్చయమైందని పేర్కొంటున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జరుగుతున్న విశాఖ గర్జన కార్యక్రమం.. ప్రభుత్వానిదా లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదా అని జనసేన నాయకులు నిలదీస్తున్నారు.
- ఆ సినిమా చూసి మెంటలెక్కిపోయా అంటున్న ప్రభాస్
ఒక సూపర్ స్టార్ ఓ సినిమా చూసి సందర్భానుసారం కామెంట్ చేయడం వరకూ ఓకే కానీ సోషల్ మీడియాలో పోస్టు చేసి మరీ ప్రశంసలు కురిపిస్తే మాత్రం అందులో విషయం ఉన్నట్టే
- యువతితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన. నడి రోడ్డుపైనే ఈడ్చుకుంటూ
మహారాష్ట్రలో ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆటో డ్రైవర్. ఠానే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ 22 ఏళ్ల యువతిని బలవంతంగా ఆటోలోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశాడు.
- ఇంకా తగ్గని ఆకలి బాధలు.. హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు 107 స్థానం!
Global Hunger Index 2022 : ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం మరింత దిగజారింది. తాజాగా విడుదలైన జీహెచ్ఐ వార్షిక సర్వే నివేదికలో భారత్‌కు 107 స్థానం దక్కింది.
- 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్'.. బైడెన్ ఫుల్ ఫైర్!
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్ ఒకట అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ప్రపంచ దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండానే పాక్ అణ్వాయుధాలను కలిగి ఉందని మండిపడ్డారు.
- సామాన్యులకు షాక్.. పాల ధరలు పెంపు
అమూల్ పాలు మరింత ప్రియం కానున్నాయి. లీటరు పాల ధరను రూ.2 మేర పెంచుతున్నట్లు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య సంస్థ ప్రకటించింది.
- టీమ్ఇండియా-పాక్ ప్లేయర్స్ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే?
పాకిస్థాన్‌తో మ్యాచ్ జరిగేటప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లతో తాము ఏం మాట్లాడుతారో తెలిపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఏం అన్నాడంటే?
- ర్యాంప్ వాక్‌తో హీటెక్కించిన అందాల తారలు చూస్తే కళ్లు తిప్పుకోరంతే
బాలీవుడ్ భామలు మలైకా అరోరా, రియా చక్రవర్తి, చిత్రాంగద సింగ్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2022లో ర్యాంప్ వాక్‌తో సందడి చేశారు. ఫ్యాషన్ దుస్తుల్లో తమ అందాలను ఆరబోసి హీటెక్కించేశారు. వారి గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దానికి సంబంధించిన వీడియోను చూసేయండి..
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM
..
ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM