ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
3PM TOP NEWS
author img

By

Published : Oct 4, 2022, 3:00 PM IST

  • సూర్యలంక సముద్రతీరంలో విషాదం.. గల్లంతైన ఏడుగురిలో ముగ్గురు మృతి
    STUDENTS MISSING : బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రస్నానం చేసేందుకు వచ్చిన ఏడుగురు యువకుల్లో ముగ్గురు.. చనిపోయారు. విజయవాడకు చెందిన 7మంది విద్యార్థులు సూర్యలంక తీరానికి వెళ్లారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తొమ్మిదో రోజు మహిషాసురమర్థిని దేవిగా.. విజయవాడ కనకదుర్గమ్మ
    Navaratri: ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో తమ్మిదో రోజైన ఈ రోజు అమ్మవారు భక్తులకు మహోగ్రరూపంలో దర్శనం ఇస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం
    BRAHMOTSAVALU : తిరుమలలో బ్రహ్మాండనాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సావాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు రథోత్సవంలో భాగంగా స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. నేడు సాయంత్రం స్వామి వారు అశ్వవాహనం పై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దసరా ఉత్సవాల వేళ.. సాగర తీరంలో దాండియా ఆటలు
    Dandiya: దసరా అంటే దాండియా నృత్యం గుర్తొస్తుంది. ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ నృత్యం.. ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే విశాఖలోనూ సందడి చేస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా విశాఖలో దాండియా జోరు బాగా కనిపిస్తోంది. స్థానికులు కూడా ఈ నృత్యం నేర్చుకుని మరీ పాదం కలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వృద్ధుడి కడుపులో గ్లాస్.. నాలుగు నెలలు నరకం.. చివరకు...
    మధ్యప్రదేశ్​లో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధుడని కనికరం లేకుండా కొందరు వ్యక్తులు అతడ్ని కొట్టి, ఓ గ్లాస్​పై కూర్చోపెట్టారు. కడుపులోకి గ్లాస్​ వెళ్లిపోగా.. నాలుగు నెలలు నొప్పితో బాధపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • డీజీ హత్య కేసులో పని మనిషి అరెస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
    జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) హత్య కేసులో ప్రధాన అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి డీజీ హత్య తర్వాత కనిపించకుండా పోయిన యసీర్ లోహర్​(23)ను అనేక గంటల సెర్చ్ ఆపరేషన్​ తర్వాత పట్టుకున్నారు. కన్హాచక్ ప్రాంతంలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరోసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష.. పది రోజుల్లో ఐదు సార్లు!
    హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్‌ సర్కార్‌... మంగళవారం మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కియా​ ఓనర్స్​కు అలర్ట్.. 44వేల కార్లు రీకాల్.. ఆ సమస్యే కారణం!
    Kia Carens recall 2022: కియా కేరెన్స్​ యజమానులకు అలర్ట్. భారత్​లో విక్రయించిన 44,174 కార్లను ఆ సంస్థ రీకాల్ చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం స్క్రోల్​ డౌన్​/స్వైప్ లెఫ్ట్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫ్లైట్​ మిస్‌.. వరల్డ్‌కప్‌ టీమ్‌ నుంచి స్టార్​ క్రికెటర్ ఔట్‌
    ఫ్లైట్‌ మిస్‌ చేసుకొని వెస్టిండీస్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు కోల్పోయాడు స్టార్‌ బ్యాటర్‌ షిమ్రాన్‌ హెట్‌మయర్‌. అతడి స్థానంలో షమార్‌ బ్రూక్స్‌కు టీమ్‌లో చోటు కల్పించింది విండీస్​ బోర్డు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చీరకట్టులో శోభిత, మాళవిక అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
    'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన అచ్చ తెలుగు ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిలో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను పోస్ట్​ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు, తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్​, బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్​ ఫొటోలను షేర్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.