- వస్తున్నా మీకోసం పాదయాత్రకు 10 ఏళ్లు పూర్తి.. చంద్రబాబును అభినందించిన నేతలు
10 YEARS FOR CBN PADAYATRA: తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అధినేతకు అభినందనలు తెలిపారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CJI JUSTICE UU LALIT : శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ లలిత్ దంపతులు..
USTICE UDAY UMESH : తిరుమల శ్రీవారిని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం.. హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖలో ఈనాడు గ్రాండ్ ప్రాపర్టీ ఎక్స్పో కు విశేష స్పందన
Property Expo: విశాఖలో రెండు రోజులపాటు గ్రాండ్ ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థిరాస్తి వ్యాపారులు.. కొనుగొలుదారులకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. హనుమంత వాహనంపై స్వామి వారి దర్శనం
BRAHMOTSAVALU : కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుడు హనుమంత వాహనంపై తిరుమల మాఢవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మార్నింగ్ వాక్ చేస్తున్న వారే టార్గెట్.. బైక్‌పై వచ్చి కాల్పులు.. లక్కీగా ముగ్గురు...
మార్నింగ్ వాక్కు వెళ్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ హాపుడ్‌లోని సింభావలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సాయం చేసేవారిపై మృత్యువు పంజా.. ఆటో డ్రైవర్‌ను రక్షిస్తూ ఇద్దరు దుర్మరణం
ఆటో డ్రైవర్‌ను రక్షించే క్రమంలో వేగంగా దూసుకొస్తున్న లారీ ఢీకొనడం వల్ల ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మరణించిన ఘటన తమిళనాడులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మరణించగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇయన్' బీభత్సానికి 47 మంది బలి.. మోదీ సంతాపం
అమెరికాలో ఇయన్ హరికేన్ పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఆ దేశ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఈ తుపాన్ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తన ప్రతాపం చూపింది. తుపాన్ ధాటికి ఒక్క ఫ్లోరిడాలోనే 47కు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుండెపోటుతో 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' కన్నుమూత.. మోదీ సంతాపం
సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి.. గుండెపోటుతో కన్నుమూశారు. 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆయన మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్‌పై పీవీ సింధు గురి.. అసలేంది కథ?
ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్, సూపర్ సీరిస్ టైటిళ్లు, ఒలింపిక్స్ ఇలా అనేక వేదికలపై పతకాల మోత మోగించింది బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు. అయితే ఆమె కొద్ది రోజులుగా గుజరాత్‌లోనే ఉంటోంది. అక్కడి సంప్రదాయ దుస్తులో సందడి చేస్తూ, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గడుపుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెద్దపులితో ప్రియా ప్రకాశ్ ఆటలు.. దానిపై ఎక్కి, పొడుకుని..
కొంటెగా కన్నుగీటి.. కుర్రకారు హృదయాలు కొల్లగొట్టి.. ఓవర్‌నైట్‌లోనే స్టార్ అయింది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. వింకిల్ గర్ల్‌గా ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న ఈ అమ్మడుకి.. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీంతో సోషల్‌మీడియాలో జోరు పెంచిన ఈ భామ అందాలు ఆరబోస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - Telugu latest news
.
3PM TOP NEWS