- TTD EO Dharma Reddy: కీలక ఘట్టంలో బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవకు అన్నీ సిద్ధం
TTD EO Dharma Reddy: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టానికి సిద్ధమైంది. ఈ రాత్రి గరుడ సేవ సందర్భంగా ఉదయం నుంచే తిరుమల పరిసరాల ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు మాడ వీధుల్లో గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి.
- అమరావతి ఎడారిలో ఎండమావి : సజ్జల
SajjaLa RamaKrishna Reddy: వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరులోని రాయలసీమ వ్యాయమ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
- విశ్వవిద్యాలయ ఉపకులపతి బాధ్యతల స్వీకరణలో.. బాధ్యత రాహిత్యం
Acharya Nagarjuna University: వైకాపా కార్యకర్తలు జై జగన్ అని జపం చేస్తారు. కానీ, ఇక్కడ విశ్వవిద్యాలయ ఉద్యోగులే జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి బాధ్యతలు తీసుకునే సమయంలో విశ్యవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
- దేశంలో విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాల్లో మూడు మనవే!
Unique handloom traditional silks: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. ‘21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్త్రాలు- సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు దక్కింది.
- 'నా భార్య మహిళ కాదు.. పురుషుడు'.. పెళ్లైన ఆరేళ్లకు కోర్టును ఆశ్రయించిన భర్త
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వింత ఘటన జరిగింది. తన భార్య మహిళ కాదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఓ భర్త. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ వివాహాన్ని రద్దు చేసింది.
- దాహంతో అల్లాడిన పాము.. కిందకు దించి నీరు తాగించిన సంరక్షకుడు
దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్వార్లోని శివ్‌పురిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే .. శివ్‌పురిలోని ఓ గుడిలో నవరాత్రి సంబరాలు జరుగుతున్నాయి.
- దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. 5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని
దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని మోదీ.
- 1జీ నుంచి 5జీకి ప్రయాణం.. డేటా వేగం కాకుండా ఇంకా ఏమైనా మారతాయా?
3జీ, 4జీ అనే వాటిని ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఇప్పుడు 5జీ వచ్చేసింది. వీటికి ముందు మరో రెండు జనరేషన్లు ఉన్నాయి. 3జీ ఉన్నప్పుడు డేటా స్పీడ్ తక్కువగా ఉండేది, 4జీ వేగం పెరిగిందనేది అందరికి తెలుసు. అసలు ఏంటి 1జీ, 2జీ, 3జీ, 4జీ? ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 5జీతో డేటా వేగం కాకుండా ఇంకా ఏం ఉపయోగాలున్నాయి?
- 'వరల్డ్‌కప్‌నకు ఇంకా సమయం ఉంది.. బుమ్రా జట్టుకు దూరం కాలేదు'
ICC T20 World Cup 2022 : గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. అయితే ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు.. బుమ్రా తిరిగి జట్టులోకి అడుగుపెడతాడనే సంకేతాలిస్తున్నాయి. ఇంతకీ గంగూలీ ఏమన్నాడంటే..?
- శరవేగంగా 'హరి హర వీరమల్లు' షూటింగ్.. విడుదల అప్పుడే..!
పవన్ కల్యాణ్ సినిమాల పండుగ వస్తోంది. ఆయన నటించిన చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా 'హరి హర వీరమల్లు' ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇందులో సినిమాలో ఉన్న నటీనటులు పాల్గొన్నారు. అయితే ఆ వర్క్‌షాప్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఫొటోలు వైరల్ అయ్యాయి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM