- ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి.. 17 అడుగులు దాటితే మూడో హెచ్చరిక..!!
DHAVALESWARAM: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది. ఈ సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి తగ్గకపోతే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశమున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భద్రాచలంలో ఉగ్ర గోదావరి.. సాయంత్రం నుంచి రాకపోకలు బంద్
FLOODS AT BHADRACHALAM: భద్రాచలం పట్టణాన్ని వరదనీరు చుట్టుముడుతోంది. పట్టణంలోని సుభాష్‌నగర్ , ఏఎంసీ, అయ్యప్ప, రామాలయం, కొత్తకాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరదల కారణంగా ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆళ్లగడ్డలో పారిశుద్ధ్య పనుల అడ్డగింత.. స్టేషన్‌కి కార్మికుల తరలింపు
ARREST: డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల నుంచి విధులు బహిష్కరించడంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. అధికారుల విజ్ఞప్తి మేరకు పారిశుద్ధ్య పనులు చేసేందుకు వచ్చిన కొంతమంది వ్యక్తులను.. సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ROADS: 'రహదారులు బాగుచేయండి మహాప్రభో'.. ఇవి.. ఏలూరు ప్రజల ఆర్తనాదాలు
ROADS: రాష్ట్రంలో రోడ్లు ప్రజలను భయపెడుతున్నాయి. గోతులు, గుంతలతో అంతంతమాత్రంగా ఉన్న రోడ్లపై వర్షపు నీటి చేరికతో.. ఎక్కడ జారి పడతామోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఏదో ఒక పనిమీద నిత్యం తిరగాల్సిన వారైతే నరకయాతన పడుతున్నారు. ఈ రోడ్లు బాగుచేసి ప్రయాణాలు సాఫీగా సాగేలా చూడండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డెత్ పంచ్.. మ్యాచ్ మధ్యలోనే యువ బాక్సర్ హఠాన్మరణం.. లైవ్ వీడియో!
Boxer dies during fight: బాక్సింగ్ మ్యాచ్.. ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. ప్రత్యర్థి విసిరిన పంచ్.. 23 ఏళ్ల నిఖిల్ పాలిట యమపాశమైంది. బెంగళూరు నగరభావి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ మ్యాచ్ ఆడుతుండగా.. నిఖిల్ తలకు తీవ్ర గాయమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్లాస్ రూమ్‌లో గన్ ఫైరింగ్ ప్రాక్టీస్
బిహార్ సమస్తిపుర్‌లో ఓ యువకుడు తుపాకీతో హల్చల్ చేశాడు. ఓ పాఠశాలలో తరగతి గది తలుపులు మూసి తుపాకీ పేల్చడం సాధన చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మహా' గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు
Maharashtra petrol price cut: మహారాష్ట్ర ప్రజలకు ఊరట కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే. లీటర్ పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.3 మేర తగ్గించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాల్దీవుల నుంచి సౌదీకి రాజపక్స.. వయా సింగపూర్!
రాజకీయంగా, ఆర్థికంగా పెను సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అట్టుడుకుతోంది. మాల్దీవుల నుంచి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సౌదీ అరేబియా వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సింగపూర్ ఓపెన్‌లో సత్తా చాటిన సింధు, ప్రణయ్.. క్వార్టర్స్‌లోకి ఎంట్రీ
PV Sindhu: సింగపూర్ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచుల్లో షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ విజయం సాధించారు. వీరిద్దరూ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. సింధు.. వియత్నాంకు చెందిన థయ్ లిన్హ్పై గెలుపొందగా.. తైవాన్‌కు చెందిన చౌ టైన్పై ప్రణయ్ విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇందిరా గాంధీగా కంగనా.. మరోసారి మెగాఫోన్.. 'ఎమర్జెన్సీ' షూటింగ్ షురూ
ఎమర్జెన్సీ సినిమా టీజర్ రిలీజైంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో కీలకపాత్ర పోషించిందని అందుకే ఈ కథ చెప్పాలనుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news
..

ప్రధాన వార్తలు @ 3 PM