- CYBER CRIME: ఆర్థిక సాయం చేస్తామని.. సోనూసూద్ పేరుతో ఆన్‌లైన్ మోసం
CYBER CRIME: సోనూసూద్ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా కాలంలో ఎంతో మందికి సహాయం చేశాడు. ఆయన సహాయం పొందిన వారు అతడిని దేవుడితో పోలుస్తారు. ఇదే అదునుగా భావించిన కొత్త రకం మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఓ మహిళ తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని.. ఎవరైనా సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది చూసిన సైబర్ నేరగాళ్లు... ఆయన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మబలికి 95వేల రూపాయలు గుంజాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Video Viral: అనకాపల్లిలో పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు
TIGER: అనకాపల్లి జిల్లాలో పులి సంచరిస్తోందన్న ప్రచారం ప్రజలను కలవరపెడుతోంది. పందూరు గ్రామంలోని పెద్దమ్మ తల్లి తల్లి ప్రాంగణం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పులి అడ్డంగా పడుకుంది. దీన్ని కొంతమంది సెల్ఫోన్లో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనంతలో ఎలుగుబంట్ల కలకలం.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని టెన్షన్
Bear Attack on Woman: అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్లు ప్రజలను భయపెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలో సంచరిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. అటవీశాఖాధికారులు త్వరగా స్పందించి ఎలుగుబంట్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- REMAND: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
MLC Ananthababu Remand: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈడీ ముందుకు సంజయ్ రౌత్.. పవార్‌కు ఐటీ 'ప్రేమ లేఖలు'
sanjay raut ed case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. ఈడీ విచారణకు శుక్రవారం హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం మనీలాండరింగ్‌లో ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తనకి ఎటువంటి భయంలేదని, ఎందుకంటే తాను జీవితంలో ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు సంజయ్ రౌత్. మరోవైపు గురువారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆదాయపు విభాగం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు తనకు ప్రేమలేఖలుగా భావిస్తున్నానని శరద్ పవార్ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నుపుర్ శర్మపై సుప్రీం ఫైర్.. 'దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే!'
Supreme Court Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకురాలు నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ దేశ పార్లమెంట్ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
Israel Parliament: వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్ అతితక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆయిల్, బంగారంపై కేంద్రం పన్ను బాదుడు.. కానీ...
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. మరోవైపు, బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్రం.. 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి అందుబాటులో రోహిత్.. కోహ్లీ, బుమ్రా మాత్రం..
ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. కరోనా కారణంగా రీషెడ్యూల్ టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20లకు అందుబాటులో ఉండనున్నాడు. అయితే కోహ్లీ, పంత్, బుమ్రా మాత్రం రెండో టీ20 నుంచి జట్టుతో కొనసాగుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎలా చేయాలో అమ్మే నేర్పింది.. ఆ ఒక్కటీ రెండూ తప్ప: నటి అస్మిత
'పద్మవ్యూహం' సీరియల్‌తో అరంగేట్రం చేసి.. 'తూర్పు పడమర', 'మనసు మమత', 'శ్రావణ సమీరాలు', 'మధుమాసం' వంటి సీరియల్స్‌తో బుల్లితెరపై ఎంతో పేరుతెచ్చుకున్న నటి అస్మిత. 'మురారి', 'అతిథి' వంటి చిత్రాల్లోనూ నటించారామె. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 3 PM