ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - టూడే ప్రధాన వార్తలు

.

3pm top news
3pm top news
author img

By

Published : Jun 5, 2022, 2:56 PM IST

  • అంతుచిక్కని రహస్యంలా.. అచ్యుతాపురం సెజ్​ విషవాయువు..!
    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం రేగింది. సీడ్స్‌ దుస్తుల పరిశ్రమ సమీపంలో సుమారు 20 నిమిషాల పాటు విషవాయువు వ్యాపించింది. దీనివల్ల సెక్యూరిటీ సిబ్బంది శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖలో విలాసాల ఓడ.. ఎన్ని వసతులో చూశారా..!
    తెలుగువాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన విలాసాల ఓడ(క్రూయిజ్‌) ఇక విశాఖపట్నం నుంచీ తన సేవలు ప్రారంభించబోతోంది. తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో విహరించబోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వినోదం మాటున విశృంఖలత్వం... పట్టించుకోని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలు...
    రాత్రయితే చాలు అక్కడ విచ్చలవిడితనం రాజ్యమేలుతుంది.. చెవులు చిల్లులు పడేలా వాయిద్యాలు.. ఇష్టారీతి నృత్యాలు.. కొన్నిచోట్ల ప్రత్యేక అతిథులకు మాదకద్రవ్యాలు.. అప్పుడప్పుడు బాహాబాహీ యుద్ధాలూ.. ఇవీ తెలంగాణలోని హైదరాబాద్​ నగరంలోని పబ్‌లలో కనిపించే దృశ్యాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంకా చిక్కని పులి జాడ.. మరో రెండు బోన్లు ఏర్పాటు..!
    కాకినాడ జిల్లాలో పెద్దపులి అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది.పెద్దపులిని బోనులో బంధించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్ని విఫలమవుతున్నాయి. ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే వేటాడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. 13 మంది ఎమ్మెల్యేలకు ఛాన్స్
    ఒడిశా కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, అనారోగ్య కారణాల వల్లే అసెంబ్లీ స్పీకర్ పాత్రో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భాజపావి నీచ రాజకీయాలు.. కశ్మీరీ పండిట్లకు రక్షణేదీ?'
    కశ్మీర్​లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న హత్యలపై గళం విప్పారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. కశ్మీరీ పండిట్లు బలవంతంగా లోయను విడిచిపెట్టాల్సి వస్తోందని, కేంద్రం కశ్మీర్​ సమస్యను పరిష్కరించలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇమ్రాన్ ​ఖాన్ హ‌త్య‌కు కుట్ర?.. పోలీసుల హై అల‌ర్ట్
    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఇస్లామాబాద్‌లో పోలీసులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పర్యావరణహితంగా 'గ్రీన్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లు'.. వీటిల్లో ఇన్వెస్ట్​ చేయొచ్చా?
    వాతావరణ మార్పు.. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతల పెరుగుదలను అరికట్టేందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హరిత ఉద్యమం నడుస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాలు పర్యావరణహిత విధానాలకూ మారుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒకే ఓవర్​లో 6 సిక్సర్లు.. టీ10 లీగ్​లో పాండే వీరవిహారం!
    6 బంతుల్లో 6 సిక్స్‌లు.. ఈ రికార్డు గురించి మాట్లాడితే మనకు గుర్తొచ్చేది టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ చెలరేగిపోయాడు. అతడి తర్వాత పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఓ యువ ఆటగాడు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి.. టీ 10 చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కృష్ణ పాండే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నయన్​-విఘ్నేశ్ పెళ్లి​.. సీఎంకు ఆహ్వాన పత్రిక
    హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.