- ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ఎక్కడ..?
ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే మహిళలు భయపడుతున్నారు. సరైన పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మద్యం సేవించిన వ్యక్తులు సైతం నిత్యం ఆసుపత్రుల్లో కనిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అఘాయిత్యాలను అడ్డుకోలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు: వర్ల రామయ్య
రాష్ట్రంలోని నేరస్థులకు..ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తోందని.. తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రావాలి: రామకృష్ణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రతీ దానికి కేసులను నమోదు చేసుకుంటూపోతే.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాలంటీర్ భర్త వేధింపులు.. శిక్షించాలని బాలిక ఫిర్యాదు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాలికను వేధిస్తున్న వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. తనను వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 17లక్షల మందికి హెచ్ఐవీ.. ఆంధ్రప్రదేశ్ టాప్!
అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా భారత్లో గత పదేళ్లలో 17 లక్షల మందికిపైగా హెచ్ఐవీ బారినపడ్డారు. 3 లక్షల 18వేలకుపైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కశ్మీర్లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం.. కొంత పంథాలో అభివృద్ధి'
370వ అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊపునిచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు షాక్.. 14 రోజులు జైలులోనే!
హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల జుడీషియల్ కస్టడి విధించింది బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్.. 75 ఏళ్ల వయసులో పీహెచ్డీ
అన్ని రకాల సదుపాయాలు, అవయవాలు ఉండికూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో.. కళ్లు కనపడకున్నా కష్టపడి చదువుకొని బంగారు పతకాన్ని సాధించాడు కర్ణాటకకు చెందిన అన్విత్ కుమార్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్ బౌలర్ దెబ్బ.. రెండు ముక్కలైన స్టంప్
కౌంటీ క్రికెట్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ అదరగొట్టాడు. అతడు వేసిన ఓ యార్కర్ వేగానికి ఏకంగా మిడిల్ స్టంప్ రెండు ముక్కలైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యశ్ కన్నా రాకీభాయ్ తల్లి వయసు అంత తక్కువా?
'కేజీఎఫ్' సిరీస్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ మదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే సినిమాలో రాకీభాయ్ తల్లిగా నటించిన అర్చనా జాయిస్.. ఈ చిత్రంతో దేశావ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - ఏపీ ముఖ్యవార్తలు
.
TOP NEWS