ETV Bharat / city

టాప్ న్యూస్ @ 3PM - 3PM తాజా వార్తలు

.

3pm top news
3PM టాప్ న్యూస్
author img

By

Published : May 17, 2020, 3:04 PM IST

  • 905 కోట్ల బకాయిలు చెల్లింపు

రాష్ట్రంలోని పరిశ్రమల పరిపుష్ఠి కోసం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు 905 కోట్ల బకాయిలు చెల్లించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మానవత్వం చూపండి

వలస కార్మికుల బాధలు ఆవేదనకు గురిచేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కొంతమంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా పెరగటానికి కారణం ఇదే

కరోనా వైరస్‌కు ఒక గుణం ఉంది. ఎవరైనా ఆహ్వానించే వరకు ఈ వైరస్‌ ఎవరి జోలికీ పోదు. అయితే వైరస్‌ను ఎవరైనా ఆహ్వానిస్తారా అనే కదా మీ అనుమానం? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొండెక్కిన కోడి!

కోడి కొండెక్కి కూర్చుంది. కరోనా ప్రభావంతో 2 నెలల క్రితం కేజీ కూరగాయల కంటే తక్కువ ధర పలికిన చికెన్... నేడు అమాంతం ఎగబాకి కేజీ రూ. 310కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రాలకు ఊరట

రాష్ట్రాల రుణ పరిమితిని 5 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు అది జీఎస్​డీపీలో 3 శాతంగా ఉండేది. దీని వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరిమితి పెంపు

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సంస్థలకు ఊరట కలిపించింది కేంద్ర ప్రభుత్వం. నష్టాలను ఎదుర్కొంటున్న కారణంగా దివాలా పరిమితిని రూ.లక్ష నుంచి కోటికి పెంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఉగ్రవాది హతం, జవాను వీరమరణం

జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ జవాను వీరమరణం పొందారు. భద్రతా దళాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడటంతో భారత్ దీటుగా బదులిచ్చింది. ఘటనలో ఒక ఉగ్రవాది హతం కాగా, ఒక జవాన్​ వీరమరణం పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇక చర్చల్లేవ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..​ ఇకపై తాలిబన్లతో చర్చలు జరగవని ప్రకటించారు. అఫ్గానిస్థాన్​లోని తిరుగుబాటుదారులపై అమెరికా సైన్యం విరుచుకుపడుతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ క్రికెటర్లకు రోహిత్ సవాల్

యువరాజ్ విసిరిన #KeepItUp ఛాలెంజ్​ను పూర్తి చేశాడు రోహిత్ శర్మ. అనంతరం రహానే, శ్రేయస్, పంత్​లను నామినేట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రంగమ్మత్త ఫైర్

మరోసారి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు బుల్లితెర యాంకర్, నటి అనసూయ. "నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడటానికి నువ్వెవరివి" అంటూ మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.