ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 3pm - ఏపీ తాజా వార్తలు

.

top news in andhra pradesh
top news in andhra pradesh
author img

By

Published : Jan 25, 2022, 2:55 PM IST

  • ప్రభుత్వంతో చర్చలకు వెళ్లం..

PRC Struggle committee: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్​సీ సాధన సమితి నేతలు భేటీ అయిన నేతలు మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • నందమూరు అడ్డరోడ్డు వద్ద ఉద్రిక్తత

BJP RALLY: గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలకు వెళుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డరోడ్డు వద్ద భాజపా నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనాలు దిగిన సోము వీర్రాజు, సీఎం రమేశ్‌ సహా ఇతర నేతలు.. గుడివాడకు నడిచి వెళ్లేందుకు యత్నించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • మహిళలకు రక్షణ కరువయ్యింది -వంగలపూడి

TDP Anitha on Chittor woman Case : రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని తెదేపా మహిళా పార్టీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అంధ విశ్వాసాలతో అకృత్యాలు.

Superstition Crimes : అంధ విశ్వాసాలతో అకృత్యాలు పెరుగిపోతున్నాయి. పది రోజుల వ్యవధిలో.. తెలంగాణలోని ప్రాంతాల్లో జరిగిన దారుణాలు కలవరపెడుతున్నాయి. అక్షరాస్య, నిరక్షరాస్యులనే తేడా లేకుండా మూఢవిశ్వాసాల పేరిట ప్రాణాలను బలికొంటున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు

mundra port drug seizure: ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.5 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగాల్​లో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • కాంగ్రెస్​కు భారీ షాక్

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్​పీఎన్​ సింగ్​.. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ప్రపంచంలోనే ఇరుకైన నది....

Worlds narrowest river: ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అని అడిగితే ఠక్కున అమెజాన్ అని చెప్పేస్తాం. మరి ప్రపంచంలోనే ఇరుకైన నది ఏదంటే.. సమాధానం చెప్పడం కష్టమే. అదెక్కడుందో, దాని పొడవెంతో తెలుసా?. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • కాళ్లు, చేతులు కట్టేసుకొని

swimming with tied hands: 66 ఏళ్ల వయసులో సముద్రాన్ని ఈదేశారు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. అదీ మామూలుగా కాదండోయ్. చేతులు, కాళ్లకు చైన్లు కట్టుకొని ఈత కొట్టారు. నాలుగు గంటల 35 నిమిషాల్లో సముద్రాన్ని దాటేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • పెరిగిన బంగారం ధర.

Gold Price Today: దేశంలో బంగారం ధర ప్రియమైంది. మరోవైపు, వెండి ధర భారీగా తగ్గింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..?పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • మాజీ క్రికెటర్, భాజపా ఎంపీకి కరోనా

Gautam Gambhir tests positive for Covid: భారత మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు గంభీర్. తనను కలిసిన వాళ్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.