మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, వారి సిద్దాంతాల పట్ల అసంతృప్తి కలిగిన 33 మంది మిలీషియా సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వీరు మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
పోలీసులు నిరంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలతో మార్పు చెంది వీరు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చినట్లు ఎస్పీ సునీల్‌దత్ అన్నారు.
ఇవీ చూడండి: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి