ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm - andhrapradesh latest news

.

3 Pm Top News
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : Nov 12, 2020, 3:05 PM IST

  • ఆర్థికసాయం

కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్య ఘటనలో... బాధిత బంధువులకు ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందింది. అబ్దుల్ సలాం అత్తయ్యకు కలెక్టర్ వీరపాండియన్, అధికారులు చెక్కును అందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం

నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే'

రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ‌చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సంచలన వ్యాఖ్యలు

దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా భాజపా నేతల ఫోన్​ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చిస్తానని.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లేదా మరేం చేయవచ్చన్నది ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కొవిడ్ సురక్షా మిషన్​కు రూ.900 కోట్లు'

కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్​ భారత్'​ ఉద్దీపన చర్యల్లో భాగంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వెనక్కి తగ్గిన ప్రభుత్వం

నవంబర్​ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలన్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకున్నాక మేరకు ఈ చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • యూరేషియాలో అస్థిరత

భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగితే ఆసియా-ఐరోపా ప్రాంతంలో అస్థిరతకు దారితీస్తాయని రష్యా హెచ్చరించింది. భౌగోళిక ప్రయోజనాల కోసం ఇతర శక్తులు ఈ అవకాశంగా ఉపయోగించుకుంటాయని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆమోదముద్ర

సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్, టెలికాం దిగ్గజం జియో మధ్య ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేసింది. జియో ప్లాట్​ఫామ్స్​లో 7.73 శాతం వాటా కొనుగోలుకు గూగుల్ జులైలో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భారీగా పెరిగింది

హోరాహోరీ మ్యాచ్​లు.. అనూహ్యమైన మలుపులు.. అద్భుత పోరాటాలతో ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచింది ఐపీఎల్​. కరోనా ప్రభావంతో ఈ సారి మైదానంలో ప్రేక్షకుల్ని అనుమతించని నేపథ్యంలో డిజిటల్ వ్యూయర్​షిప్ చాలా పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నేను దేవుడ్ని కాదు'

లాక్​డౌన్​ వేళ వలసకూలీల వెతలకు చలించిన సోనూసూద్​.. వారందరినీ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. ఆ అనుభవాల ఆధారంగా రాస్తున్న తన ఆత్మకథను.. డిసెంబరులో విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.