ETV Bharat / city

ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామా! - 3 lawyers for government resigned at a time

3-lawyers-for-government-resigned-at-a-time

author img

By

Published : Jun 10, 2020, 7:52 PM IST

Updated : Jun 10, 2020, 8:24 PM IST

19:50 June 10

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు ముగ్గురు.. ఒకేసారి రాజీనామా చేశారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్.. విధుల నుంచి ఒకేసారి తప్పుకొన్నారు. ఈ ముగ్గురి రాజీనామాలను.. ఏపీ లీగల్ సెక్రటరీ జి.మనోహర్ రెడ్డి ఆమోదించారు. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి.. కొత్త న్యాయవాదులను నియమించనున్నారు. అయితే... ముగ్గురు న్యాయవాదులు ఒకేసారి రాజీనామా చేయడం.. చర్చనీయాంశమవుతోంది.

Last Updated : Jun 10, 2020, 8:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.