ETV Bharat / city

AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు.. 4 మరణాలు - ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 220 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,532 శాంపిల్స్‌ పరీక్షించగా.. 220 మంది పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు
author img

By

Published : Nov 1, 2021, 6:43 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 220 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,532 శాంపిల్స్‌ పరీక్షించగా.. 220 మంది పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. 429 మంది కోలుకున్నట్టు వెల్లడించారు. అలాగే.. చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 2,95,44,319 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 20,66,670 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20,48,151మంది కోలుకోగా.. 14,377మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4142 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే.. రాష్ట్రానికి రక్షణ: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.