- New Judges: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం
High Court New Judges: హైకోర్టులో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన జడ్డీలతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయించారు. మొదటగా జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, జస్టిస్ బండారు శ్యాంసుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్‌తో హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "మునుగోడు"పై మూకుమ్మడిగా.. ప్రధాన పార్టీల దృష్టి
munugodu constituency : కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో.. ప్రధాన పార్టీలు కార్యాచరణను వేగవంతం చేశాయి. మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో క్షేత్రస్థాయిలో తెరాస, కాంగ్రెస్‌లు తమ బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి. కార్యకర్తలను కలుస్తున్నరాజగోపాల్‌రెడ్డి.. ఉప ఎన్నికకు దారితీసిన కారణాలను వివరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా'.. మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా!
ఆయనో రైతు.. తొమ్మిదేళ్ల కిందట మృతిచెందారు.. కానీ ఆయనకు మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా సొమ్ము అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు
Obscene Dance: ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అశ్లీల నృత్యాలకు వేదికయింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్'.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. కొవిడ్ బూస్టర్ డోసు వేసుకున్నా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కరోనా బారినపడ్డారని అన్నారు. ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కానిస్టేబుల్ జాక్‌పాట్.. ఆరు రూపాయల టికెట్‌తో రూ.కోటి లాటరీ
Punjab constable 1 crore lottery: ఆ కానిస్టేబుల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఆరు రూపాయలే.. అయితేనేం.. అదే అతడిని కోటీశ్వరుడిని చేసింది.. పంజాబ్‌కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తైవాన్ను చుట్టుముట్టిన చైనా.. భారీ ఎత్తున సైనిక డ్రిల్స్.. యుద్ధం తప్పదా?
China drills Taiwan: తైవాన్ను తనలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తున్న చైనా.. తాజాగా ఆ దేశం చుట్టూ భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలు సంయుక్తంగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- GOLD PRICE TODAY: మళ్లీ పెరిగిన బంగారం ధర.. పది గ్రాములు ఎంతంటే?
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అతడు కాబోయే వరల్డ్ నెం.1 బౌలర్.. ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాల్సిందే!'
విండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణిస్తున్న బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపాడు. ప్రపంచకప్ జట్టులో తప్పకుండా అతడికి చోటు కల్పించాలని ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మకు క్రిష్ సూచించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'స్కామ్ 1992' నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Mithilesh Chaturvedi Died: గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటుడు మిథిలేశ్ చతుర్వేది కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM
..
ప్రధాన వార్తలు @ 1 PM