ETV Bharat / city

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు.. ఒకరు మృతి - ap latest news

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతిచెందారు.

122 NEW MORE CORONA CASES REPORTED IN ANDHRA PRADESH
రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు.. ఒకరు మృతి
author img

By

Published : Jan 3, 2022, 7:14 PM IST

ap corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,568 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల విశాఖపట్నంలో ఒకరు మరణించారు. వైరస్ బారి నుంచి తాజాగా 103 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,278 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

ఇదీ చదవండి:

CM Jagan Meet PM Modi: రాష్ట్ర సమస్యలపై.. ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.