- amaravathi movement: అమరావతి ఉద్యమం @ 600.. పోలీసుల వలయంలో రాజధాని గ్రామాలు
కృష్ణా జిల్లా నందిగామ నుంచి తాడేపల్లికి బస్సులో వెళ్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు మహిళలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- viveka murder case: రెండో రోజు కొనసాగుతున్న ఆయుధాల గాలింపు..
వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం రెండో రోజు సీబీఐ వెతుకులాట ప్రారంభించింది. పులివెందులలోని రోటరీపురం వద్దనున్న వంకలో మారణాయుధాలు పడేశారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేణిగుంటలో ఆర్టీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆర్టీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గంగాధర్ తెల్లవారుజామున సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అధికారుల నిర్లక్ష్యం.. కోట్లు విలువైన వాహనాలకు తుప్పు
అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల విలువైన వాహనాలు వృథాగా మూలన పడున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ లబ్ధిదారులకు అందించకుండానే.. పాడైపోతున్నాయి. కర్నూలు జిల్లాలో కోట్ల విలువ చేసే చెత్తసేకరణ ఆటోలు, ట్రాక్టర్, జేసీబీలు..పనికిరాకుండా పోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో మరో 39వేల కేసులు, 491 మరణాలు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 39,070 మందికి కరోనా సోకింది. కొవిడ్‌తో మరో 491 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా సరిహద్దులోని సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు
చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి అందించినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారతావనిని ఏకతాటిపైకి తెచ్చిన మహోగ్ర ఉద్యమం
గాంధీజీ పిలుపిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఊహించని రీతిలో సాగింది. నాయకులు లేకపోవటం వల్ల కట్టలు తెగిన ప్రవాహంలా ఉవ్వెత్తున సాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీరజ్ చోప్డాకు ఆనంద్ మహీంద్రా ప్రత్యేక బహుమతి!
ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన నీరజ్ చోప్డాకు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సారథి కేన్ మామ సక్సెస్ మంత్రం ఇదే!
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్.. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా సరే ముఖం మీద చిరునవ్వుతో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 23 ఏళ్ల కెరీర్లో అస్సలు సెలవు పెట్టని నటి ఈమె!
నెలవంక సైతం అసూయపడే అందం తనది. అలా చూస్తూ ఉండాలనే తపన అభిమానులది. ఆ ముఖం చూసి జాబిలే మబ్బు చాటుకు జారిపోతుంది. ఆ కన్నుల వెలుగును చూసి చుక్కలే సిగ్గుతో మాయమైపోతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.