ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - Telugu latest news

.

11AM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 6, 2022, 10:58 AM IST

  • Suicide: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం, ప్రియుడి మృతి..
    Lover's Suicide: మంత్రాలయంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమికులు మంత్రాలయంలో నిద్రమాత్రలు మింగారు. వారిని గమనించిన స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రియుడు మరణించగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Roads: తాగునీటి పైప్​లైన్​ కోసం రోడ్లను తవ్వారు.. నిధులులేక వదిలేశారు...
    Mangalagiri Roads: ఆ ప్రాంతంలో అంతర్గత రోడ్లు ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. బాప్టిస్ పేట, భార్గవపేట, పాత మంగళగిరి, కొప్పురావుకాలనీ, సాయినగర్ ప్రాంతాలలో తాగు నీటి పైప్ లైన్ల కోసం చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు తవ్వేసి మట్టి అక్కడే వదిలేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విచారణకు హాజరుకావాలని చింతకాయల విజయ్​కు సీఐడీ నోటీసులు
    ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ నేడు సీఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని విజయ్ నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. సీఎం సతీమణి పేరుతో తప్పుడు వార్త సృష్టించారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.

  • ఇద్దరు మంత్రులు.. ఒక్కొక్కరికి 3 ఆఫీసులు..
    ప్రజాధనాన్ని వృథా చేయటంలో కొందరు రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో కార్యాలయాలు ఉన్నా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇద్దరు మంత్రులకు మాత్రం ఏకంగా మూడేసి కార్యాలయాలు ఉన్నాయి. మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్‌కు సచివాలయంలోనే కాకుండా క్యాంపు ఆఫీసులో ఒకటి, ఏపీఐఐసీ భవనంలో ఇంకోటి..

  • రాహుల్​తో కలిసి సోనియా పాదయాత్ర.. 'కర్ణాటకలో విజయం తథ్యం!'
    కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కర్ణాటక మండ్యలో గురువారం రాహుల్​, ఇతర నేతలతో కలిసి పాదయాత్ర చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్కూల్​ విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం- 9 మంది మృతి
    కేరళ పాలపక్కడ్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. పాలక్కడ్​ జిల్లా వడక్కంచేరి వద్ద గురువారం అర్ధరాత్రి ఓ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు, కేరళ ఆర్​టీసీ బస్సును ఢీకొట్టడం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్​ సహా 18 మంది హత్య
    నగర మేయర్​ సహా మొత్తం 18 మందిని కాల్చి చంపారు సాయుధ దుండగులు. ఈ ఘటన మెక్సికోలోని గుర్రెరోలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏడాదిలో ఆర్థిక మాంద్యం.. మెజారిటీ సీఈఓల అంచనా!
    రానున్న ఏడాది కాలంలో ఆర్థికమాంద్యం రానున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు ఓ ప్రముఖ సర్వే తెలిపింది. అందుకోసం వారు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్‌గా ఇండియా క్యాపిటల్స్​
    భారత్‌లో తొలిసారి జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో ఇండియా క్యాపిటల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్​లో 104 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ ఆస్కార్​ రేసులో 'ఆర్ఆర్​ఆర్​'​.. క్యాంపెయిన్​ స్టార్ట్​.. వర్కౌట్​ అవుతుందా?
    'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వచ్చే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం పదిహేను విభాగాల్లో ఈ సినిమాకు నామినేషన్స్ దక్కే విధంగా తొలి అడుగు పడింది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.