- "వర్సిటీకి, వైఎస్సార్‌కు సంబంధం ఏంటి?.. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు"
TDP on NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యూనివర్సిటీకి, వైఎస్సార్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనులతో సీఎం జగన్... చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pregnancy: గర్భవతి అన్నారు.. ప్రసవానికి వెళ్తే అసలు గర్భమే దాల్చలేదన్నారు
తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి.సత్యనారాయణతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చారు సత్యనారాయణ . ఆమె గర్భం దాల్చిందని తొమ్మిది నెలల పాటు పరీక్షలు, స్కానింగ్‌లు చేశారు. సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని చెప్పారు. ప్రతి నెల మందులు సైతం ఇస్తూ వచ్చారు. తాను తల్లిని కాబోతున్నాను అనే ఆనందంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది మహాలక్ష్మి. వైద్యులు స్కానింగ్ తీసి ఆమె అసలు గర్భవతే కాదని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి
చిత్తూరు రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Investment proposals: పాత పెట్టుబడులకు కొత్త ప్రకటనలు..
Special story article on investment proposals: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుల కృషితో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు అంతంతమాత్రమే. ఇందుకు అస్థిర విధానాలు, పెట్టుబడిదారులను తరిమికొట్టడం, పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాజధాని అమరావతి విధ్వంసానికి పాల్పడటమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 52ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు.. రూ.3.5కోట్లు ఖర్చు.. తీరా గెలిచింది ఎంతంటే..
'ఆటో డ్రైవర్‌కు జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్ల డబ్బు'.. ఇలాంటి లాటరీ వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అప్పటివరకు అనేక కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న సామాన్యులు.. ఒక్కసారిగా సంపన్నులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అయితే.. ఇది నాణేనికి ఓవైపు మాత్రమే. అదృష్టం తమను వరించకపోతుందా అనే ఆశతో అనేక మంది లాటరీ టికెట్ల కోసం కష్టార్జితం మొత్తాన్ని ఖర్చు చేస్తుంటారు. అలా.. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించానని అంటున్న ఓ రోజువారీ కూలీ కథ ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా వ్యాప్తి.. తగ్గిన యాక్టివ్ కేసులు
Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 4,510 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డివైడర్‌పై నిద్రిస్తున్న ఆరుగురిపైకి దూసుకెళ్లిన ట్రక్.. నలుగురు దుర్మరణం
Delhi Footpath Accident : దిల్లీలోని సీమాపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1:51 గంటలకు డీటీసీ డిపో రెడ్‌లైట్‌ను దాటుతున్న ఓ గుర్తు తెలియని ట్రక్కు డివైడర్‌పై నిద్రిస్తున్న ఆరుగురిపై దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ
Modi On Fintech Industry : దేశంలోని ఫిన్‌టెక్ రంగం మరింత పెరిగేలా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు అడ్వయిజరీ బోర్డ్ ఛైర్మన్ క్రిష్ గోపాలకృష్ణన్ . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీమ్ ఇండియా ప్లేయర్‌కు ఆ నటి ప్రేమ సందేశం
Kl rahul Athiya Shetty : మొహాలీ వేదికగా జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్రయత్నం ఫలించలేదు. మంచి ప్రదర్శనే చేసినా.. కొన్ని తప్పిదాల వల్ల విజయం సాధించలేదు. అయితే ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియాకు కలిసి రాకపోయినా.. ఓ ప్లేయర్‌కు మాత్రం కలిసొచ్చింది. అతడిపై ప్రేమజల్లు కురిపించింది ఆ నటి. ఆ కథేమిటో మీరే చూడండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అవతార్' నిడివి కోసం పోట్లాట.. 'డాన్3'లో మరో హీరో ఎవరు?
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ 'అవతార్' విషయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. సినిమా ఔట్పుట్ విషయంలో నిర్మాతలతో వాగ్వాదం చేశానన్నారు. ఇక బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'డాన్' సిరీస్‌లో మూడో చిత్రంలో రాబోతుంది. ఇందులో మరో హీరో ఎవరో అనేది దాదాపు ఖరారయ్యింది. అందాల సుందరి త్రిష మరో సినిమా అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM