- TDP Protest: సంక్షోభంలో సంక్షేమం పేరుతో.. తెదేపా శాసనసభా పక్షం నిరసన
TDP Protest: సంక్షోభంలో సంక్షేమం నినాదంతో లోకేశ్ ఆధ్వర్యంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమీపంలో తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ వద్ద తెదేపా నిరసన చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక పథకాల నిధులు మళ్లింపు, అమ్మఒడి కుదింపు, పింఛన్ కోత అంశాలపై ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారు: అసెంబ్లీలో సీఎం జగన్
CM Jagan on Polavaram: ముఖ్యమంత్రి జగన్.. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చేసిన విశ్లేషణ.. విస్తుగొలిపేలా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమంటూ వైఫల్యాలను తెలుగుదేశం సర్కారుకు అంటగట్టేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఏ తటస్థ వ్యక్తిని అడిగినా.. పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇలా అయిందో చెబుతారని సీఎం వాదించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Son fulfilled his mothers wish: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి .. తల్లి కోరికను తీర్చిన తనయుడు
Son fulfilled his mothers wish: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరింది ఓ వృద్ధురాలు. తనవారిని చూడాలన్న కోరికను తన కుమారుడు నెరవేర్చాడు. 56 ఏళ్ల తర్వాత పుట్టింటి వారిని చూసిన ఆమె ఆనందానికి అవదుల్లేవు. ఆమెను చూసిన పుట్టింటి వారు ఎలా స్వాగతించారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Cases Withdrawal matter on YSRCP Leaders: వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కితగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కోసం ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని న్యాయవాది తెలిపారు. విచారణను హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 13కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Corona Cases in India : భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 4,043 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడి కడుపులో కేజీ బంగారం.. ఎక్స్‌రేలో బయటపడ్డ నాలుగు క్యాప్సూల్స్
Kozhikode Gold smuggling: కడుపులో బంగారాన్ని క్యాప్స్యూల్స్గా మార్చి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కోజీకోడ్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు సింగపూర్ నుంచి వస్తున్న ఓ వ్యక్తి నుంచి 1,140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కోల్‌కతా కస్టమ్స్ అధికారులు. వీటి విలువ దాదాపు రూ.56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పూర్తి
వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇరాన్లో మహిళల ఆందోళనలు.. జుట్టు కత్తిరించుకుంటూ.. హిజాబ్‌లను కాల్చుతూ.. ఎందుకంటే?
Morality Police In Iran: ఇరాన్లో పోలీసుల కస్టడీలో ఓ మహిళ మరణించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఆమె మృతితో మహిళలు రోడ్డెక్కారు. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటోన్న అణచివేతను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. అలాగే హిజాబ్‌లను కాల్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసియా-పసిఫిక్‌లో తగ్గిన ప్రయాణికుల రద్దీ.. ఈ ఏడాది 184 కోట్లే
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది విమాన ప్రయాణికుల సంఖ్య తక్కువగానే నమోదవుతుందని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్-ఏషియా పసిఫిక్ నివేదిక అంచనా వేసింది. దేశంలోకి విదేశీయులను అనుమతించడంలో జపాన్ జాగ్రత్త ధోరణే దీనికి కారణమని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీ సరే.. భువనేశ్వర్ ఏం చేశాడు.. హీరో ఆరాధన పనికిరాదు : గంభీర్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గౌతమ్ గంభీర్.. తాజాగా మళ్లీ ఆసక్తికర కామెంట్లు చేశారు. క్రికెట్లో 'హీరో ఆరాధన' గురించి మాట్లాడాడు. అలాగే 2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ సందర్భంగా ఎవ్వరికీ తెలియని ఓ సంఘటన గురించి పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సార్' వచ్చేస్తున్నారు.. ఇదో కొత్త 'ప్రేమదేశం'..
ప్రేక్షకులను అలరించడానికి తెలుగులో వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి. దసరా సందర్భంగా కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. మరి కొన్ని సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఆ చిత్రాల గురించి తాజా అప్డేట్లు ఇవే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM