- EAPCET: ఈఏపీసెట్ వెబ్ ఐచ్ఛికాలకు నిరీక్షణ
EAPCET: ఈఏపీసెట్ వెబ్ ఐచ్ఛికాలకు నిరీక్షణ తప్పడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో మొదటి నుంచి జాప్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న జ్వరాలు.. నిర్ధారణే అసలైన పరీక్ష
Fevers: రాష్ట్రంలో నానాటికీ జ్వరాలు పెరిగిపోతున్నాయి. అయితే నిర్ధారణే అసలైన పరీక్షగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీ కిట్‌ల కొరత వేధిస్తోంది. బాధితులకు ఆందోళన తప్పడంలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tenth class students:పేపర్లు ఆరు..పాఠాలు బండెడు!.. పదో తరగతి 'పరీక్షలు'
Tenth class students: పేపర్లు ఆరు..పాఠాలు బండెడు! అన్నట్లుగా మారింది ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల చదువు. ఇది విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. సామాన్య, సాంఘికశాస్త్రాల్లో 22 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడం సాధ్యమయ్యేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 60 మార్కులకు అన్నింటికీ సమాధానం రాయడమూ ఒక పరీక్షగానే మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- madhavarao: అరగంట నిద్ర.. అలుపెరగని యాత్ర
madhavarao: ఆ పెద్దాయన వయసు 79 సంవత్సరాలు... రాజధానిలోని అనంతవరం గ్రామ రైతు. తెల్లచొక్కా, పంచె, ఆకుపచ్చ కండువా... చేతిలో కాషాయ పతాకం... కూరగాయలే ఆహారం... రోజుకు అరగంట నుంచి 45 నిమిషాలు మించని నిద్ర... చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు. అయితే ఈ పూర్తి కథనాన్ని చదివేయండి మరి... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 1.70 కోట్ల మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు!
Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,675 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ విగ్రహం.. ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై
ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ పంచలోహ విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. ఒకేసారి పోతపోసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విధంగా రూపొందించిన నటరాజ విగ్రహాల్లో ఇదే అత్యంత ఎత్తైనది కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సాధువులపై గ్రామస్థుల మూకదాడి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా అని భావించి..
దైవ దర్శనానికి వెళ్తున్న నలుగురు సాధువులను.. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించిన గ్రామస్థులు చితకబాదారు. కారులో నుంచి దించి మరీ దారుణంగా కర్రలతో కొట్టారు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ
Amazon Great Indian Festival : పండగ సందడి మొదలైంది! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 23 నుంచి ప్రత్యేక అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సచిన్‌పై ఫ్యాన్స్ సెటైర్లు.. ఎందుకయ్యా ఇలా చేశావంటూ
టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌పై ఫ్యాన్స్ సైటైర్లు వేస్తున్నారు. ఎందుకలా చేశావంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ క్రికెట్ దిగ్గజం ఏం చేశాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పవన్ కల్యాణ్ హిట్ మూవీని సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తున్నారా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం.. పవన్‌కల్యాణ్ నటించిన ఓ హిట్ సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు 11 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు 11 AM