- Waqf Board Funds: రూ.60లక్షల వక్ఫ్ నిధుల ధారాదత్తానికి యత్నం?
Waqf Board Funds: వక్ఫ్‌బోర్డు పాలక మండలి తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ఓ గుత్తేదారుకు రూ.60 లక్షల వక్ఫ్ నిధులను ధారాదత్తం చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా గుత్తేదారుకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Additional Responsibilities of Jails Officer: జైళ్ల అధికారికి నగరపాలన
Additional Responsibilities of Jails Officer: జైళ్ల అధికారికి నగరపాలన అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. పలుకుబడితో కోరుకున్నచోట పోస్టింగులు వేయించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో డిప్యుటేషన్‌పై 38 మంది రాక కలవరపరుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Suicide: వైకాపా నేతల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య... ఎక్కడంటే..?
Suicide: విశాఖ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైకాపా నేతల ప్రోద్బలంతో అధికారులు, పోలీసుల వేధింపులు తాళలేక బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘కన్నప్ప’ కన్నుమూత.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Actor Krishnamraju Passed away: సినీ దిగ్గజం, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణంరాజు భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు. రెబల్ స్టార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకే కాకుండా భారత సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించిన ప్రముఖులు.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ అంతిమయాత్ర అనంతరం మొయినాబాద్ మండలం కనకమామిడిలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు
ఆగి ఉన్న ట్రక్కును మెట్రో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. జపాన్‌లో తగ్గుముఖం
Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,221 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,975 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పిల్లలకూ చుక్కల మందు టీకా.. ఆ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్ బయోటెక్
Intranasal Vaccine: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డీసీజీఐను ఆ సంస్థ అనుమతి కోరింది. ఈ ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను 5-18 ఏళ్ల వయసు వారికి ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రికెటర్లకు దాదా సూచన.. దానికి దూరంగా ఉండాలంటూ..
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెరీర్లో ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీలో విఫలం కావడం, జట్టులో నుంచి బయటకు వెళ్లడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే దీనిపై మాట్లాడాడు దాదా. దీంతో పాటే క్రికెటర్లకు ఓ సూచన చేశాడు. ఏంటంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెగా 154.. డబుల్ కాదు.. ట్రిపుల్ బొనాంజ.. మరో స్టార్ హీరో కూడా..
చిరంజీవి నటిస్తున్న మెగా 154లో రవితేజతో పాటు మరో స్టార్ హీరో కూడా కనిపించనున్నారట. క్లైమాక్స్‌లో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారట. ఇంతకీ ఆయన ఎవరంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM
..
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM