- తెల్లవారుజామున పోతిన మహేశ్‌ను విడుదల చేసిన పోలీసులు
జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌ను పోలీసులు విడుదల చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్‌కు పంపించే సెక్షన్లు లేనందున 41 ఏ కింద నోటీసులు జారీ చేసి విడిచిపెట్టాలని న్యాయస్థానం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రబలుతున్న డెంగీ జ్వరాలు.. అల్లూరి జిల్లాలో 8 మంది మృతి
Dengue fevers: రాష్ట్రంలో డెంగీ జ్వరాలు వణుకు పుట్టిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో దోమల వ్యాప్తి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయి. పలు జిల్లాల్లో విషజ్వరాలూ విజృంభిస్తున్నాయి. రికార్డులకెక్కని ప్రైవేటు కేసులు చాలానే ఉన్నాయి. ఒక్క అల్లూరి జిల్లాలోనే డెంగీ జ్వరాలతో 8 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయక నిమజ్జనం.. చిందులేసిన అనంతపురం ఎస్పీ
Vinayaka immersion: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ఘనంగా సాగింది. యువతి, యవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పులు, నృత్యాలు, డీజేలోతో సందడిగా ఊరేగింపులు నిర్వహించారు. తాడిపత్రిలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప తీన్మార్ డ్యాన్స్ చేశారు. కర్నూలులో బాణసంచ సందడి ఆకట్టకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Govt on Red sandalwood sales: ఎర్ర చందనం విక్రయాలపై.. సీఎం దృష్టి
CM on Red sandalwood sales: సంక్షేమ పథకాలకు నిధుల కోసం ఓవైపు రుణాలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం... రాష్ట్రంలోని ఇతర వనరుల్ని కూడా అమ్మి సొమ్ము చేసేకునే ప్రయత్నాల్లో ఉంది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్ ఎర్ర చందనం విక్రయాలపై కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 33 మంది మృతి.. జపాన్‌లో ఆగని విలయం
Corona Cases in India : భారత్‌లో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 33 మంది బలయ్యారు. ఒక్కరోజులో 9,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నితీశ్‌కు షాక్.. భాజపాలోకి జేడీయూ ఎమ్మెల్యేలు.. శాసనపక్షం విలీనం
Five JDU MLAS Join Bjp: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. జేడీయూకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు.. భాజపాలో చేరారు. దీంతో జేడీయూ శాసనపక్షం భాజపాలో విలీనమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాక్‌లో వరదలకు హిమాలయాలూ ఓ కారణమే!
Floods in Pakistan: భీకర వరదలు పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అయితే ఈ అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం కూడా ఓ కారణంగా నిలుస్తోంది. హిమాలయాల్లో మంచు ఫలకాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరిగిపోయాయని ఇందోర్ ఐఐటీ బృందం గుర్తించింది. ఈ వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల హిమఫలకాలు కరిగాయని చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేస్తే అధికారులే నేరుగా విచారించొచ్చు'
రూ.5 కోట్లకు మించి జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. విచారణ ప్రక్రియ చేపట్టాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు సరైన సాక్ష్యాలు ఉన్నాయా అని పరిశీలించడం ముఖ్యమని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యుఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి.. ఆటకు వీడ్కోలు
అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. తాజాగా జరిగిన యుఎస్ ఓపెన్‌లో ఓటమి చెందిన ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నయన్ షాకింగ్ నిర్ణయం.. టెన్షన్లో ఫ్యాన్స్.. నిజమేనా?
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. అదేంటంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM