- Penalty for electricity officers విద్యుత్తు అధికారులకు షాక్
Penalty for electricity officers విద్యుత్తు అధికారులకు ఏపీఈఆర్‌సీ షాక్ ఇచ్చింది. సేవల్లో జాప్యం చేసే అధికారులకు అపరాద రుసుం విధించింది. వేతనాల్లో రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నందమూరి హరికృష్ణ వర్ధంతి, నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
Tributes to Nandamuri Harikrishna నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు ఆర్పించారు. మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణ అని చంద్రబాబు కొనియడారు. రాజకీయాల్లో, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని లోకేశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Womens with councilor డబ్బు తీసుకొని ఓటేశారంటూ మహిళలపై కౌన్సిలర్ ఆగ్రహం
Womens with councilor సమస్యలు తీర్చాలని వేడుకోవడానికి వెళ్లిన మహిళలపై ఓ కౌన్సిలర్ విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని ఓటేసిన మీకు ప్రశ్నించే హక్కు లేదంటూ అవమానించారు. ఆగ్రహించిన మహిళలు ఎవరికి డబ్బులిచ్చావంటూ మండిపడ్డారు. మళ్లీ ఓటు అడగటానికి వస్తే తగిన బుద్ధి చెబుతామని వెనుతిరిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అరెస్టయిన వ్యక్తికీ హక్కులుంటాయి, ఇష్టారాజ్యంగా అదుపులోకి తీసుకోవడం, కొట్టడం చెల్లదు
ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే కేసులు. పాలకుల్ని విమర్శిస్తే అరెస్టులు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే విచారణ పేరిట వేధింపులు. కస్టడీలో చిత్రహింసలు. కొట్టినట్లు న్యాయమూర్తి ఎదుట చెబితే అంతు తేలుస్తామని బెదిరింపులు. ఇలా ఒకటేమిటి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ‘రూల్ ఆఫ్ లా’ను మొత్తంగా పక్కనపెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా నాయకుల ప్రాపకం, కీలక పోస్టింగులు పొందాలనే యావలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బుల్బుల్ పిట్టపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయం, 8వ తరగతిలో పాఠం
హిందూ మహాసభ నాయకుడు వీడీ సావర్కర్‌పై 8వ తరగతి పుస్తకంలో కొత్తగా చేర్చిన పాఠం కర్ణాటకలో వివాదాస్పదమైంది. జైలులో బంధీగా ఉన్న సావర్కర్, బుల్బుల్ పిట్ట రెక్కలపై కూర్చుని బయటకు వెళ్లేవారని అందులో ఉండడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆమెకు ఆరుగురు పిల్లలు, తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడితో ప్రేమ, పెళ్లికి నో చెప్పాడని చున్నీతో హత్య
ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలు, భార్యతో పాటు కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డోయ్వాలాలో జరిగిందీ ఘటన. మరోవైపు, మహారాష్టలోని పెళ్లి నిరాకరించడానికి ఆటోడ్రైవర్‌ను ఓ మహిళ తన చున్నీతో గొంతు నులిపి చంపేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జాబిలిపైకి మలి యాత్రలో తొలి అడుగు, మానవరహిత ఆర్టెమిస్ 1 ప్రయోగం నేడే
50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. ఆర్టెమిస్-1 పేరుతో నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు మాత్రం ఉండరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 950 పాయింట్లు పతనం
Stock market today India : అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 950 పాయింట్లు తగ్గి 57వేల 875 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాకిస్థాన్‌తో మ్యాచ్, రోహిత్ శర్మ, భువనేశ్వర్ సూపర్ రికార్డ్స్
Asia cup 2022 Rohithsharma record ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డులును సాధించారు. అవేంటంటే పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాగార్జునకు ఆ తేదీ అంటే వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా
'శివ'గా సైకిల్ చైన్ తెంచి, టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించారు. 'అభిరామ్'గా అమ్మాయిలపై అసహ్యం వ్యక్తం చేస్తూ నవ్వులు పంచారు. 'ప్రకాశ్'గా ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. 'గణేశ్'గా 'మాస్' అనే పదానికి అసలైన అర్థమిచ్చారు. అలాంటి ఆయన 'అన్నమాచార్య', 'కంచెర్ల గోపన్న', 'శిరిడి సాయి'గా కనిపించి ఔరా అనిపించారు. సుమారు 36 ఏళ్లుగా విభిన్న పాత్రలతో సాహసాలు చేస్తున్న ఆ 'కింగ్' ఎవరో కాదు అక్కినేని నాగార్జున. సోమవారం 63వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంటున్న సందర్భంగా ఈ 'గ్రీకువీరుడు' గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 11 AM
.
ఏపీ ప్రధాన వార్తలు 11 AM