- తిరుమలకు అనుచరులతో మంత్రి అప్పలరాజు.. ప్రొటోకాల్ దర్శనం కోసం ఒత్తిడి
మంత్రి అప్పలరాజు తిరుమలకు వచ్చారు. మంత్రి వెంట అనుచరులు భారీగా తరలివచ్చారు. అయితే తన అనుచరులందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని తితిదేపై మంత్రి అప్పలరాజు ఒత్తిడి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చారు.. వెళ్లారు.. ఆశలు ఆవిరి చేశారు.. కేంద్రంపైనే భారం వేశారు
తమ ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు జల్లారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో సతమతమైన తమ బతుకులు చూసినా సీఎం మనసు చలించలేదని... పూర్తిగా కేంద్రంపైనే భారం వేశారని వాపోతున్నారు. కాంటూరు వాసులు మరికొన్నేళ్ల పాటు వరదలను భరించాల్సిందేనని చెప్పకనే చెప్పినట్లయిందని నిట్టూరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Bars income: బార్ల ఏర్పాటుకు.. భారీ దరఖాస్తులు.. ఆదాయం ఎంతంటే..?
Income on bar applications: రాష్ట్రంలో 840 బార్ల ఏర్పాటుకు ఏకంగా 1672 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.వందకోట్లకు పైగానే లభించనుంది. సగటున ఒక్కో దరఖాస్తుకు రుసుము రూ.7.50 లక్షలు అనుకున్నా... రూ.122 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Parlament: 'పంచాయతీ నిధుల దుర్వినియోగం పెరిగిపోతోంది'
Parlament: ఏపీలో పంచాయతీ నిధుల దుర్వినియోగం పెరిగిపోతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎంపీల 50 గంటల నిరాహార దీక్ష.. తిండి, నిద్రా అంతా అక్కడే..
Opposition Leaders Protest: సస్పెన్షన్‌కు గురైన 20 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల దీక్షకు దిగారు. వీరు బుధవారం రాత్రంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు. నిరసన శిబిరంలో ఉన్నవారి కోసం బుధవారం ఉదయం ఇడ్లీ-సాంబార్‌ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సమకూర్చగా మధ్యాహ్నం పెరుగన్నాన్ని అదే పార్టీ ఏర్పాటు చేసింది. రాత్రికి రోటీ, పన్నీర్, చికెన్ తండూరీని తృణమూల్ సమకూర్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అర్పిత ఇంట్లో మళ్లీ భారీగా నోట్ల కట్టలు.. యంత్రాలతో లెక్కించేసరికి...
Arpita mukherjee news: బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మగవారూ.. శృంగార భాగస్వాములను తగ్గించుకోండి'
MONKEYPOX WHO: మంకీపాక్స్ నివారణకు పురుషులు శృంగార భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సూచించారు. ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్కులు, స్తీ- పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే వెలుగుచూశాయని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం.. మరోసారి 'ఫెడ్' వడ్డీ రేట్లు పెంపు
fed interest rate hike: కీలక వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత గడ్డపై అతి పెద్ద 'చెస్' సంబరం.. బరిలో తెలుగు తేజాలు
Chess Olympiad: 180కి పైగా దేశాలు.. 1700 మందికి పైగా క్రీడాకారులు.. 2 వారాల పాటు చదరంగ పోరాటాల హోరాహోరీ!. భారత్ వేదికగా జరగబోతున్న 44వ చెస్ ఒలింపియాడ్.. గురువారమే ప్రారంభం కానుంది. తొలి రోజు ఆరంభ వేడుకలు జరిగిన తర్వాత రోజు నుంచి క్రీడాకారులు కదన రంగంలోకి దిగి అమీతుమీ తేల్చుకోబోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దుల్కర్ లైఫ్ స్టైల్.. రూ.100కోట్ల బంగ్లా, 15కోట్ల విలువైన లగ్జరీ కార్స్
Dulquer Salman Career: ప్రతి సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే 'సీతారామం.. యుద్ధం రాసిన ప్రేమ కథ' అంటూ మన ముందుకు వస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 11 AM