- BOTSA: రాష్ట్ర ప్రజల కష్టాలకు.. కేంద్ర ప్రభుత్వమే కారణం- మంత్రి బొత్స
BOTSA: వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటంలేదని.. రాష్ట్ర ప్రజలు పడుతోన్న కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని మీడియా నిరూపించాలని సవాల్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Facebook: ఫేస్బుక్లో అసభ్య పోస్టులు ఎందుకు తొలగించట్లేదంటే..?
Facebook: ఫేస్బుక్లో పెడుతున్న పలు అభ్యంతరకర పోస్టులను ఆ సంస్థ తొలగించట్లేదు. దానికి కారణం.. అశ్లీలంగా అనిపించిన పోస్టులు.. వారికి సాధారణంగా అనిపించటమే..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సిటీ బస్సులో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీరంగం.. అడ్డొచ్చిన వారిపై దాడి..కట్‌చేస్తే పోలీస్‌స్టేషన్‌లో..!
Rude Behavior: మనం సహజంగా బస్సుల్లో ప్రయాణించేప్పుడు మనకు కొన్ని కొటేషన్స్ కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా "పుట్‌బోర్డు ప్రయాణాలు ప్రమాదకరం లేదా పుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణాలు చేయవద్దు" అనే అక్షరాలు మనకు దర్శనమిస్తాయి. వాటిని మనం చూస్తాము..చదువుతాము. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో 250కిపైగా పని చేయని పథకాలు... ఆ సమస్యలే ప్రధాన కారణం !
రాష్ట్రంలో 250కిపైగా పని చేయని ఎత్తి పోతల పథకాలు ఉన్నాయి. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా వీటి నిర్వహణ, మరమ్మతుల్లో రైతులను భాగస్వాములను చేయాల్సిన బృహత్తర బాధ్యతను ప్రభుత్వ వ్యవస్థలూ వదిలేశాయి. దీంతో సోషల్ ఇంజినీరింగ్ వ్యవస్థ పడకేసింది. ఫలింతగా.. అధికారులు, రైతుల మధ్య సమన్వయమూ కరవయ్యాయి. దీనికి నిర్వహణ, నిధులు, నీళ్ల సమస్యలే ప్రధాన కారణంగా ఈనాడు- ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలనలో తెలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వీసా కుంభకోణం కేసులో చిదంబరం సన్నిహితుడు అరెస్ట్
Karti chidambaram CBI: కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మంగళవారం నమోదైన కేసుకు సంబంధించి ఆయన సన్నిహితుడిని అరెస్ట్ చేసింది సీబీఐ. భాస్కర రామన్‌గా పేర్కొనే ఇతను చైనీయులకు, కార్తీకి మధ్యవర్తిత్వం చేశాడని సీబీఐ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాగొచ్చి రచ్చ చేసిన వరుడు.. పెళ్లి కుమారుడ్నే మార్చేసిన వధువు తండ్రి
Drunk Groom: పెళ్లికి ఫుల్లుగా తాగి వచ్చి రచ్చ రచ్చ చేశాడు ఓ వరుడు. ముహూర్తం సమయం దాటి పోతున్నా పట్టించుకోకుండా డీజేకు డాన్సులు చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన పెళ్లికూతురు తండ్రి.. ఆమెకు మరొకరితో వివాహం చేసి ఊహించని షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా బాధితులను గుర్తిస్తున్న జాగిలాలు!
Dogs corona: కరోనా రోగులను శునకాలు పసిగట్టగలవని తాజా అధ్యయనంలో తేలింది. వీటికి శిక్షణ ఇస్తే విమానాశ్రయాలకు వచ్చే వైరస్ బాధితులను సమర్థవంతంగా గుర్తిస్తున్నట్లు నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్యూ4లో ఎయిర్‌టెల్ జోరు- ఐఓసీకి తగ్గిన లాభం.. కానీ!
Bharti Airtel Q4 results: నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం రెండు రెట్లు పెరిగి.. రూ.2008 కోట్లు నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.759 కోట్లుగా ఉంది. మరోవైపు, ఐఓసీ 31.4 శాతం నష్టాలను నమోదుచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రిఫరీపై దాడి.. భారత రెజ్లర్‌పై జీవిత కాల నిషేధం..
Life ban on wrestler Satender Malik: ఇకపై ఏ పోటీల్లో పాల్గొనే అవకాశం లేకుండా భారత రెజ్లర్ సతేందర్ మాలిక్‌పై జీవిత కాల నిషేధం విధించింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. కామన్వెల్త్ 2022 ట్రయల్స్‌లో ఓ రిఫరీపై అతడు దాడి చేయడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన దీపికా పదుకొణె, తమన్నా
ఫ్రాన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు. గోల్డ్, నలుపు రంగు చీరలో దీపిక ఎర్రతివాచిపై మెరవగా.. బాల్ గౌన్‌లో తమన్నా మెస్మరైజ్ చేసింది. కేన్స్ ఉత్సావాల్లో జ్యూరీ మెంబర్‌గా వ్యవహరిస్తోంది దీపికా పదుకొణె. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM
..
ప్రధాన వార్తలు @ 11 AM