- Spoiled Medicine: ఉచిత ఔషధాలకు చెద.. కాలేజీ హాస్టల్‌లో మూలుగుతున్న నిల్వలు
Spoiled Medicine: గుంటూరు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లో రూ.కోట్ల విలువ చేసే ఉచిత మందులకు చెద పట్టింది. వినియోగ గడువు ముగియడంతో వాటిని నేలపాలు చేయటానికి రంగం సిద్ధం చేశారు. . 2019, 2020లలో కొనుగోలు చేసిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, సిరంజీలు, సెలైన్ బాటిళ్లు సహా కొన్ని మందులన్నీ వృథాగా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Cyber crime: సైబర్ మోసం.. బోల్తా పడ్డ వైకాపా ఎంపీ
Cyber crime: ఓ సైబర్ నేరగాడి చేతిలో.. కర్నూలు ఎంపీ మోసపోయారు. ఆయన ఖాతా నుంచి రూ.97 వేలు క్షణాల్లో ఖాళీ అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్న సైబర్ నేరస్థుడు.. ఖాతా ఇతరత్రా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MPP Elections: దుగ్గిరాలలో ఎన్నికల వేళ.. వారికి భద్రత కల్పించాలి: ఎస్ఈసీ
MPP Elections: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ ఎన్నిక వేళ.. తెదేపా, జనసేన ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. 5వ తేదీన తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరనున్న ఎంపీటీసీలకు భద్రత కల్పించాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్టలో ఉరుములతో కూడి వాన పడింది. సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆమె కోసమే నేపాల్‌కు రాహుల్.. అందుకే ఇన్ని వివాదాలు!
Sumnima Udas: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌లో ఉన్న ఓ వీడియో మంగళవారం భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. స్నేహితురాలైన విలేకరి సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వెళ్లారని అక్కడి మీడియా పేర్కొంది. అసలు ఎవరీ సుమ్నిమా? రాహుల్ వ్యక్తిగత పర్యటనపై రాజకీయ దుమారం ఎందుకు చేలరేగుతోంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బావిలోకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ దృశ్యాలు
Car falls into well: కేరళ కాసర్గోడ్లో ఓ కారు హల్చల్ సృష్టించింది. పూచక్కడ్ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో అదుపుతప్పి పడిపోయింది. అప్పటికే ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సమీపంలో ఉన్న ఓ వృద్ధుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సందడి సందడిగా 'చేపల పండగ'- ఈ ఏడాది జోరుగా వర్షాలు!
Tamil Nadu fishing festival: తమిళనాడులో కోలాహలంగా చేపల పండగ నిర్వహించుకున్నారు పలు గ్రామాల ప్రజలు. పోటాపోటీగా చేపలు పడుతూ ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 39 వేల పోస్టులకు నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు!
India post jobs: పదో తరగతి పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం! తపాలా శాఖలో సుమారు 39 వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు ఇలా... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఈ సీజన్లోనే భారీ సిక్సర్
Liam livingstone longest six: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్‌లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మేజర్' అప్డేట్.. మహేశ్ చేతుల మీదగా 'జయమ్మ' కొత్త ట్రైలర్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో యాంకర్ సుమ 'జయమ్మ పంచాయితీ', అడివిశేష్ 'మేజర్' చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 11 AM