ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Apr 30, 2022, 10:59 AM IST

  • కేటీఆర్ వ్యాఖ్యలు కరక్టే.. సాక్ష్యాలతో సీపీఐ నారాయణ వివరణ
    CPI Narayana: తెలంగాణ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఆంధ్ర- తమిళనాడు సరిహద్ధుల్లో పర్యటించి.. రెండు రాష్ట్రాల రోడ్లను పోల్చి ఆధారాలతో సహా ఏపీ స్థితిగతులను వివరించారు. తన స్వగ్రామంలో రోడ్ల పరిస్థితిని దృశ్యాలతో చూపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తల్లితో సహజీవనం.. ఆమె కుమార్తెపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక!
    రోజురోజుకూ మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. తామూ ఓ తల్లికే పుట్టామని, తమకూ అక్కాచెల్లెల్లు ఉంటారని మరిచి అకృత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. దారుణాలకు ఒడిగడుతున్నారు! వావివరుసలు మరిచి కుటుంబం, బంధువుల్లోని అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇంకొందరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అలా 30 ఏళ్లు గడిచాయి.. భూమి పరిహారం కోసం 86 ఏళ్ల వృద్ధుడి పడిగాపులు!
    ఒక రైతు రుణం తీసుకుంటేనే వెంటపడి వేధించి వసూలు చేస్తారు అధికారులు... లేదంటే ఉన్న పొలాన్నో, ఇంటినో జప్తు చేస్తామని బెదిరిస్తారు... భయపెడతారు... లాక్కుంటారు... కానీ అదే రైతు భూమిని ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటే... మాత్రం పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు... అసలు ఇస్తారో లేదో కూడా అనుమానమే... ఏళ్లు గడిచినా అడిగే నాధుడు లేరు... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దూసుకొచ్చిన బండరాయి .. క్షణాల్లో గాల్లో కలిసిన బైకర్​ ప్రాణాలు
    కేరళ కోజికోడ్​లో షాకింగ్​ ఘటన జరిగింది. బైక్​పై వెళ్తున్న యువకులను భారీ బండరాయి డీకొట్టింది. దీంతో వారు గాల్లో ఎగిరి రోడ్డు పక్కన పొదల్లో పడ్డారు. ఈ దుర్ఘటనలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాబా బాగోతం... మహిళపై 19ఏళ్లుగా అత్యాచారం.. ఇప్పుడు ఆమె కూతుళ్లపై..
    rape case against baba: భూతాల పేరు చెప్పి తనపై 19ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న బాబాపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుళ్లపైనా బాబా కన్నేశాడని వాపోయింది. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన బాబా.. మహిళ తనను బ్లాక్​మెయిల్ చేస్తోందని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
    Corona News: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 3688 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 50మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అఫ్గాన్​లో మరో బాంబు పేలుడు.. 10మంది మృతి
    Kabul bomb blast: అఫ్గానిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భూమి మీద జీవం ఎక్కడి నుంచి వచ్చింది..? గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్తలు!
    జపాన్​ శాస్త్రవేత్తలు విశ్వానికి సంబంధించి కీలక గుట్టు విప్పారు. సమస్త జీవరాశికి పునాదుల్లాంటి మూలకాల మూలలపై స్పష్టత సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: రాణించిన బౌలర్లు.. లఖ్​నవూ ఖాతాలో మరో విజయం
    IPL 2022 LSG Vs PBKS: ఐపీఎల్​ 15వ సీజన్​లో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది లఖ్​నవూ జట్టు. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అందాల గేట్లు ఎత్తేసి.. ఫ్యాన్స్​కు మైకం తెప్పించి!
    కంగనా రనౌత్​, తమన్నా, రాశీఖన్నా, దిశాపటానీ తమ హాట్​ పోజులతో కుర్రాళ్లను కవ్వించారు. క్లీవేజ్​ ఫొటోలను పోస్ట్​ చేసి సోషల్​మీడియాను హీటెక్కించారు. ఓ సారి వాటిని చూసేద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.