ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - ఏపీ న్యూస్

.

11am top news
11am top news
author img

By

Published : Oct 1, 2021, 11:02 AM IST

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad By Election) షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమైన తెరాస, భాజపా.. ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి.

  • భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) భారీగా పెరిగింది. వెండి (Silver price today) కూడా మరింత ప్రిమయమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

  • మళ్లీ బాదుడు-పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..

భారత్​లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 23 పైసలు.. డీజిల్​పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చమురు మార్కెట్​ సంస్థలు ప్రకటించాయి.

  • బస్సును ఢీకొన్న లారీ​- ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్​ భింద్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును లారీ​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • గర్భస్థ శిశువులపై కాలుష్య కాటు- నెలలు నిండకముందే జననం

వాయుకాలుష్యం గర్భస్థశిశువులపై తీవ్ర ప్రభావం చూపుంతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. నెలలు నిండకముందే బిడ్డ పుట్టడానికి కారణమవుతున్నట్టు తేలింది.

  • 'ప్రాంతీయ భద్రతకు భారత్​-అమెరికా సైన్యాల సహకారం'

సీడీఎస్​ జరనల్ బిపిన్​ రావత్​... అమెరికా జాయింట్ చీఫ్స్​ ఆఫ్ స్టాఫ్​ ఛైర్మన్​ జనరల్​ మార్క్​ మిల్లేతో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత సహా ఇతర కీలక విషయాలపై చర్చించారు. ఇరు దేశ సైన్యాల శిక్షణ, అభ్యాసాల్లో సహకారాన్ని కొనసాగించాలని అంగీకారానికి వచ్చారు.

  • dhoni catches record: ఐపీఎల్​లో ధోనీ సరికొత్త రికార్డు

ఐపీఎల్​లో విజయవంతమైన కెప్టెన్​గా పేరు తెచ్చుకున్న ధోనీ.. మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్యాచుల్లో అందరి కంటే ముందు ఓ మార్క్​ను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?

  • Allu ramalingaiah family: అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ

టాలీవుడ్​లో ఎన్నో వైవిధ్య పాత్రలతో మెప్పించిన అల్లు రామలింగయ్య(allu ramalingaiah age) వర్ధంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన కుమారుడు అరవింద్ నిర్మాతగా రాణిస్తుండగా, మనవళ్లు హీరోలుగా చేస్తున్నారు.

  • KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్​ నోటిఫికేషన్(Gazette Notifications for KRMB and GRMB)​ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది.

  • Chiranjeevi : నేడు రాజమహేంద్రవరం రానున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) నేడు రాజమహేంద్రవరం రానున్నారు. అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలను సందర్శించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.2కోట్లు ఎంపీ ల్యాడ్స్​ నిధులు ఇచ్చారు.

  • Huzurabad By Election: ఉపపోరు బరిలో దిగే కాంగ్రెస్​ అభ్యర్థి ఎవరో తేలేది నేడే

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad By Election) షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమైన తెరాస, భాజపా.. ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి.

  • భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) భారీగా పెరిగింది. వెండి (Silver price today) కూడా మరింత ప్రిమయమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

  • మళ్లీ బాదుడు-పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..

భారత్​లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 23 పైసలు.. డీజిల్​పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చమురు మార్కెట్​ సంస్థలు ప్రకటించాయి.

  • బస్సును ఢీకొన్న లారీ​- ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్​ భింద్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును లారీ​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • గర్భస్థ శిశువులపై కాలుష్య కాటు- నెలలు నిండకముందే జననం

వాయుకాలుష్యం గర్భస్థశిశువులపై తీవ్ర ప్రభావం చూపుంతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. నెలలు నిండకముందే బిడ్డ పుట్టడానికి కారణమవుతున్నట్టు తేలింది.

  • 'ప్రాంతీయ భద్రతకు భారత్​-అమెరికా సైన్యాల సహకారం'

సీడీఎస్​ జరనల్ బిపిన్​ రావత్​... అమెరికా జాయింట్ చీఫ్స్​ ఆఫ్ స్టాఫ్​ ఛైర్మన్​ జనరల్​ మార్క్​ మిల్లేతో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత సహా ఇతర కీలక విషయాలపై చర్చించారు. ఇరు దేశ సైన్యాల శిక్షణ, అభ్యాసాల్లో సహకారాన్ని కొనసాగించాలని అంగీకారానికి వచ్చారు.

  • dhoni catches record: ఐపీఎల్​లో ధోనీ సరికొత్త రికార్డు

ఐపీఎల్​లో విజయవంతమైన కెప్టెన్​గా పేరు తెచ్చుకున్న ధోనీ.. మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్యాచుల్లో అందరి కంటే ముందు ఓ మార్క్​ను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?

  • Allu ramalingaiah family: అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ

టాలీవుడ్​లో ఎన్నో వైవిధ్య పాత్రలతో మెప్పించిన అల్లు రామలింగయ్య(allu ramalingaiah age) వర్ధంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన కుమారుడు అరవింద్ నిర్మాతగా రాణిస్తుండగా, మనవళ్లు హీరోలుగా చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.