ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 11 AM - తెలుగు తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 11 AM

11am top news
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 29, 2021, 10:59 AM IST

  • 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేశారు. జలాశయానికి వరద ఉద్దృతి కొనసాగుతున్నందును అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Steel plant protest: కేంద్ర అఫిడవిట్​ను వ్యతిరేకిస్తూ.. స్టీల్ ప్లాంట్ ఎదుట నిరసన

హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్​ను నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చేయి దాటకుండా... కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కుటుంబానికో ఇంటి స్థలం..!

పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) లేఅవుట్లలో కుటుంబానికో స్థలం కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వార్షికాదాయం రూ.18 లక్షల్లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల ఆధ్వర్యంలో త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక!

ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. పగిలినది వైకాపా నేత కారు అద్దం అయితే.. దేవినేని ఉమా కారు అని ప్రచారం చేస్తున్నారు అని మంత్రి ఆగ్రహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆగస్టు 1 నుంచే సర్వీసు..

ఆగస్టు ఒకటో తేదీ నుంచి విజయవాడ - విశాఖపట్నం మధ్య ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 43,509 కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(covid in india) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 43,509 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 38,465 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.38శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ ముప్పు లేనట్లే

ఆస్ట్రాజెనెకా కరోనా టీకా రెండో డోసు తీసుకున్నవారిలో అదనంగా రక్తం గడ్డకట్టే ముప్పు ఉండదని బ్రిటన్​కు చెందిన వైద్యనిపుణలు తేల్చారు. ఆస్ట్రాజెనెకా తొలి, మలి డోసు తీసుకున్న ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న దానిపై బ్రిటన్‌కు చెందిన ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) అధ్యయనం సాగించింది. ఈ మేరకు రక్తం గడ్డకట్టే ముప్పు లేదని ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సెన్సెక్స్ 240 ప్లస్​

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. గురువారం సెషన్​ను స్వల్ప లాభాలతో ప్రారంభించాయి సూచీలు. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 240 పాయింట్లకుపైగా బలపడి 52,682 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 60 పాయింట్లకుపైగా లాభంతో 15,773 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశం

భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు ఒలింపిక్స్​లో దూసుకెళ్తోంది. స్వర్ణపతకంపై గురిపెట్టిన ఈ షట్లర్​.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో డెన్మార్క్​ క్రీడాకారిణి మియా బ్లిక్​ఫెల్ట్​ను వరుస సెట్లలో చిత్తు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చీరకట్టినా సరే.. ఆ పోజులో..!

సాక్షి అగర్వాల్​.. ఓ వైపు చిత్రాల్లో బిజీగా నటిస్తూనే మరోవైపు సోషల్​మీడియాలో గ్లామర్​ ఫొటోషూట్​తో కుర్రకారుల్ని మాయ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ నడుము అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలను ఓ సారి చూసేద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.