ETV Bharat / business

ICICI Bank Festive Offers : ఐసీఐసీఐ బ్యాంక్​ పండుగ ఆఫర్స్​.. రూ.26 వేల వరకు డిస్కౌంట్స్!.. క్యాష్​బ్యాక్స్​ కూడా.. - amazon great indian festival sale offers

ICICI Bank Festive Offers In Telugu : ఐసీఐసీఐ బ్యాంక్​ కస్టమర్లకు గుడ్​ న్యూస్​. ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం పండుగ ఆఫర్స్​, డిస్కౌంట్స్, క్యాష్​బ్యాక్స్​ ప్రకటించింది. దీని వల్ల ఐసీఐసీఐ క్రెడిట్​, డెబిట్​ కార్డ్​లు ఉపయోగించి.. వస్తువులను కొనుగోలు చేసినవారు గరిష్ఠంగా రూ.26,000 వరకు ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..

ICICI Bank credit card Offers
ICICI Bank Festive Offers
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 3:28 PM IST

ICICI Bank Festive Offers : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్​ ఐసీఐసీఐ బ్యాంక్​.. తమ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఐసీఐసీఐ క్రెడిట్​, డెబిట్ కార్డు వినియోగించి.. వస్తువులు కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.26,000 వరకు డిస్కౌంట్స్, క్యాష్​బ్యాక్స్ అందిస్తోంది. అలాగే ఇంటర్నెట్​ బ్యాంకింగ్​, రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ పేమెంట్స్​ చేసేవారికి కూడా ఇదే విధమైన బెనిఫిట్స్​ అందిస్తోంది. పైగా కార్డ్​లెస్​ ఈఎంఐ, నో-క్యాష్​ ఈఎంఐ సౌకర్యాలు కూడా కల్పిస్తోంది.

ICICI Bank Festive Bonanza
ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్​ బొనాంజా

'పండుగ సీజన్​లో మా ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల కోసం బంపర్​ బొనాంజా ప్రకటించాం. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్​, ఫ్యాషన్​, జ్యువెలరీ, ఫర్నీటర్​, ట్రావెల్​, డైనింగ్​ సహా పలు రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్స్​, క్యాష్​ బ్యాక్స్​ అందిస్తున్నాం. అలాగే యాపిల్​, మేక్​ మై ట్రిప్​, టాటా న్యూ, వన్​ప్లస్​, హెచ్​పీ, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్​జీ, సోనీ, శాంసంగ్​, తనిష్క్​, తాజ్​, జొమాటో, స్విగ్గీ కొనుగోళ్లుపై కూడా అదిరిపోయే ఆఫర్స్​ అందిస్తున్నాం' అని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

బిగ్​ డీల్స్​​ :

  • మింత్రా అక్టోబర్​ 6 నుంచి అక్టోబర్​ 19 వరకు బిగ్ ఫ్యాషన్​ ఫెస్టివల్​ నిర్వహిస్తోంది.
  • ఫ్లిప్​కార్ట్​ అక్టోబర్​ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్​ బిలియన్​ డేస్​ నిర్వహిస్తోంది.
  • అమెజాన్​ అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుపుతోంది.
  • వీటన్నింటితోనూ ఐసీఐసీఐ బ్యాంక్ సహ భాగస్వామ్యం కలిగి ఉంది. కనుక ఐసీఐసీఐ బ్యాంక్​ కస్టమర్లకు.. భారీగా బ్యాంక్​ డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్​బ్యాక్స్​ లభిస్తాయి.

Best Smartphone Offers In October 2023 : రూ.10 వేలకే ఐఫోన్​.. 89% డిస్కౌంట్​తో స్మార్ట్​ఫోన్స్​..​​ డీల్స్​​ అదుర్స్ గురు​!

Festival Offers In October 2023 : దసరా పండుగ సేల్స్​​.. ఫ్యాషన్​ & బ్యూటీ ప్రొడక్టులపై 90%.. స్మార్ట్​ఫోన్లపై 80% డిస్కౌంట్స్​!

ఐసీఐసీఐ - లోన్ ఆఫర్స్​
ICICI Bank Loan Offers In October 2023 : ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్​ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్​ చేసింది. అందులో భాగంగా హోంలోన్స్​, ఆటో లోన్స్​, టూ-వీలర్​ లోన్స్​పై స్పెషల్​ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించింది. వాటి పూర్తి వివరాల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

ఐసీఐసీఐ బ్యాంక్​ ఆఫర్స్​ :
ICICI Bank Discounts And Cashbacks In October 2023 :

  1. టాటా క్లిక్​, అమెజాన్, ఫ్లిప్​కార్ట్​, మింత్రా లాంటి ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్స్​లో.. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్, డెబిట్​ కార్డ్ ఉపయోగించి, లేదా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
  2. శాంసంగ్​, సోనీ, యురేకా ఫోర్బ్స్​, ఎల్​జీ, వర్ల్​పూల్​ లాంటి టాప్ బ్రాండ్​​ ఎలక్ట్రానిక్​ వస్తువులపై గరిష్ఠంగా రూ.26,000 వరకు క్యాష్​బ్యాక్ లభిస్తుంది.
  3. Bose బ్రాండ్​ స్పీకర్లపై 10% డిస్కౌంట్​ (గరిష్ఠంగా రూ.6000 వరకు); ఎంపిక చేసిన JBL ప్రొడక్టులపై 25% (గరిష్ఠంగా రూ.12,000 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.
  4. రిలయన్స్ డిజిటల్​, క్రోమా, విజయ్​ సేల్స్​ లాంటి స్టోర్స్​లో.. ఐసీఐసీఐ క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ కొనుగోళ్లుపై డిస్కౌంట్ అందిస్తారు.
  5. యాపిల్​, మోటోరోలా, ఒప్పో, వన్​ప్లస్​, షావోమీ, రియల్​మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సహా​, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభిస్తుంది.
  6. లైఫ్​స్టైల్​, ఫాస్ట్​ట్రాక్​, సెంట్రో లాంటి ఫ్యాషన్​ బ్రాండ్​ కొనుగోళ్లుపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ దొరుకుతుంది.
  7. పెప్పర్​ఫ్రై, డ్యూరోఫ్లెక్స్​, అర్బన్​ లేడర్​ లాంటి బ్రాండెడ్​ గృహోపకరణాలు కొంటే.. 10% వరకు డిస్కౌంట్​ అందిస్తారు.
  8. జొమాటో, స్విగ్గీ, ఈజీడిన్నర్​, మెక్​డొనాల్డ్స్​, సోనీ లివ్​ లాంటి యాప్​ సబ్​స్క్రిప్షన్స్​లో కూడా డిస్కౌంట్స్​​ లభిస్తాయి.
  9. యాత్రా, క్లియర్​ట్రిప్​, మేక్​ మై ట్రిప్​ లాంటి ట్రావెల్​ సైట్స్​లో కూడా ఐసీఐసీఐ కార్డ్స్​ ద్వారా సొమ్ము చెల్లిస్తే.. బంపర్​ ఆఫర్స్, డిస్కౌంట్స్​, క్యాష్​బ్యాక్స్ లభిస్తాయి.
  10. ఐఫోన్​ 15 కొనుగోలుపై నో-కాస్ట్​ ఈఎంఐ స్పెషల్ ఆఫర్​ కూడా లభిస్తుంది.

Mahendra Car Discounts In October 2023 : పండగకు కొత్త కారు కొనాలా?.. మహీంద్రా కార్లపై రూ.1.25 లక్షల డిస్కౌంట్​.. ఉచిత యాక్సెసరీస్​ కూడా..

2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్​తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.