Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.50 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,960 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.56,020గా ఉంది. కిలో వెండి ధర రూ.69,960 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,960గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,020 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,960వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,020 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,960గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,799.15 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.76 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,90,316 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.13,90,316 |
ఇథీరియం | రూ.1,00,662 |
టెథర్ | రూ.82.60 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,227 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.62 |
ఇవీ చదవండి:
2022 నేర్పిన ఆర్థిక పాఠాలేంటి?.. కొత్త ఏడాదిలో ఎలా ముందుకెళ్లాలి?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాల నుంచే అధిక ముప్పు : నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్