ETV Bharat / business

Gold Rate Today 31st August 2023 : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - Today Gold Rate 2023 31st August

Gold Rate Today 31st August 2023 : దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 31th August 2023
Gold Rate Today 31st August 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 9:39 AM IST

Updated : Aug 31, 2023, 10:33 AM IST

Gold Rate Today 31st August 2023 : దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగివచ్చాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,003గా ఉండగా.. గురువారం రూ.203 పెరిగి రూ.61,226కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,870గా ఉండగా.. గురువారం నాటికి రూ.60 తగ్గి రూ.76,810కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 31st August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,226గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
  • Gold Price In Vijayawada 31st August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,226కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 31st August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,226గా ఉంది. కిలో వెండి ధర రూ.76,810కు చేరుకుంది.
  • Gold Price In Proddatur 31st August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,226కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1937 డాలర్లుగా ఉండగా.. గురువారం 1945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.59 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 31st August 2023 : గురువారం ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,46,533 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.22,46,292
ఇథీరియంరూ.1,40,292
టెథర్​ రూ.82.63
బైనాన్స్ కాయిన్​ రూ.18,395
యూఎస్​డీ కాయిన్​ రూ.82.64

Stock Market Today 31st August 2023 : గురువారం దేశీయ స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత కొద్దిగా ఒడుదొడుకులకు లోనయ్యాయి. యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లు, జీడీపీ అంచనాలు మొదలైన అంశాలపై.. ఒక స్పష్టత రావాల్సిన తరుణంలో, మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 60 పాయింట్లు లాభపడి 65,14 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 10 పాయింట్లు వృద్ధిచెంది 19,346 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : జియోఫిన్​, టెక్​ మహీంద్రా, మారుతి సుజుకి, హెచ్​సీఎల్​ టెక్​, పవర్​గ్రిడ్​, టైటాన్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు: ఆదానీ ఎంటర్​ప్రైజెస్​, ఆదానీ పోర్ట్స్​, బీపీసీఎల్​, ఏసియన్​ పెయింట్స్​, బ్రిటానియా

రూపాయి విలువ!
Rupee Open 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి రూ.82.68 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 31st August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Price Today 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచమురు ధర 85.74 డాలర్లుగా ఉంది.

Last Updated : Aug 31, 2023, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.