Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.52,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,420గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,630 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,420 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1,742 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.33 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ కాస్త తగ్గింది. ప్రస్తుతం ఓ బిట్‌కాయిన్ రూ.17,33,746 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.17,39,991 |
ఇథీరియం | రూ.96,771 |
టెథర్ | రూ.81.61 |
బినాన్స్ కాయిన్ | రూ.19,386 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.69 |
ఇదీ చదవండి: బంగారం ఇప్పుడు కొనొచ్చా?.. ధర తగ్గే అవకాశం ఉందా?