ETV Bharat / business

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​! - amazon bank offers

Amazon Great Indian Festival 2023 In Telugu : అమెజాన్ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్ సేల్​​, ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్స్​​​ అక్టోబర్​ 8న ప్రారంభంకానున్నాయి. ఈ మెగా సేల్​లో.. స్మార్ట్​ఫోన్స్​, గ్యాడ్జెట్స్​, ఎలక్ట్రానిక్​ ప్రొడక్ట్స్​, ఫ్యాషన్​ అండ్ బ్యూటీ సహా గృహోపకరణాలపై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్ లభించనున్నాయి. వాటి పూర్తి వివరాలు మీ కోసం..

Amazon Great Indian Festival 2023
Flipkart Big Billion Days 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 4:08 PM IST

Amazon Great Indian Festival 2023 : షాపింగ్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​, ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్ డేస్ సేల్స్​ అక్టోబర్​ 8న ప్రారంభంకానున్నాయి. ఈ మెగా సేల్​లో స్మార్ట్​ఫోన్స్​, టీవీస్​, ట్యాబ్లెట్స్​, ఇయర్​ఫోన్స్​, టెక్​ గ్యాడ్జెట్స్ సహా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై బంపర్​ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ లభించనున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్ ఆఫర్స్​

బ్యాంక్​ డిస్కౌంట్స్​
Flipkart Bank Offers : అమెజాన్​ ఇప్పటికే కొన్ని బంపర్ ఆఫర్స్, డీల్స్ గురించి తెలియజేసింది. కొన్ని ఎంపిక చేసిన ప్రొడక్టులపై 89% వరకు డిస్కౌంట్​ అందించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • ఎస్​బీఐ క్రెడిట్​, డెబిట్ కార్డులు ఉపయోగించి, వస్తువులు కొనుగోలు చేస్తే.. 10% డిస్కౌంట్ లభిస్తుంది.
  • అమెజాన్​ పే ఐసీఐసీఐ ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్​బ్యాక్ వస్తుంది.
  • కస్టమర్లు సరికొత్త అమెజాన్ ​క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తే రూ.2500 వెల్​కమ్​ రివార్డ్ అందుతుంది.
  • అమెజాన్​ పే గిఫ్ట్ కార్డులు కొన్నవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది.
  • హోటల్స్, ఫ్లైట్స్​, ట్రైన్ టికెట్స్ కొనుగోలు చేసిన వారికి 40% వరకు డిస్కౌంట్​ లభించే అవకాశం ఉంది.

కిక్​స్టార్టర్ డీల్స్​
Amazon Kick Starter Deals : ఈ-కామర్స దిగ్గజం అమెజాన్​ పండుగ సీజన్​ను క్యాష్ చేసుకునేందుకు సర్వసన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కిక్​ స్టార్టర్​ డీల్స్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం లిమిటెడ్ టైమ్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ సేల్​లో కొన్ని ఎంపిక చేసిన వస్తువులను భారీ తగ్గింపు ధరలతో అందించనుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Samsung Galaxy S23 Ultra : అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్​23 సిరీస్​ ఫోన్లపై 17 శాతం వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. శాంసంగ్​ గెలాక్సీ ఎస్​23 ఆల్ట్రా మార్కెట్​ ధర రూ.1,49,999 ఉన్నప్పటికీ.. కిక్​స్టార్టర్​ డీల్​లో భాగంగా రూ.1,24,999కే అందిస్తోంది. అంటే ఏకంగా రూ.20,000 మేరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒక వేళ మీరు కనుక పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేస్తే.. మరో 37,500 వరకు ఆదా చేసుకోవడానికి వీలు అవుతుంది.
  • Motorola Razr 40 : ఇటీవలే విడుదలైన మోటోరోలా రేజర్​ 40 స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మార్కెట్​లో ప్రస్తుతం దీని ధర రూ.89,999 ఉండగా.. దానిని 49,999కే అందించనున్నట్లు స్పష్టం చేసింది. అంటే 49 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది.
  • Lava Agni 2 : మార్కెట్​లో అగ్ని లావా 2 ఫోన్​ ధర రూ.21,999గా ఉంది. అయితే అమెజాన్ బ్యాంక్ ఆఫర్స్ ఉపయోగించి, దీనిని రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.
  • ల్యాప్​టాప్​ డీల్స్​ : అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో బ్రాండెడ్​ కంపెనీ ల్యాప్​టాప్స్​పై భారీ డిస్కౌంట్స్​ ఆఫర్ చేస్తోంది. హెచ్​పీ, షావోమీ, ఏసర్​, డెల్​ ల్యాప్​టాప్స్​పై 45 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు స్పష్టం చేసింది.
  • స్మార్ట్​వాచ్​ ఆఫర్స్ : అమెజాన్​ గ్రేట్​ సేల్​లో స్మార్ట్​వాచ్​లపై 88 శాతం వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు.
  • ఇయర్​ఫోన్​ డిస్కౌంట్స్​ : బోట్​, నోయిస్​ లాంటి టాప్​ బ్రాండ్​ ఇయర్​ఫోన్లను 78 శాతం వరకు తగ్గింపు ధరలతో అందిస్తున్నారు.
  • స్మార్ట్​టీవీ డీల్స్​ : అమెజాన్​ ఈ మెగా సేల్​లో స్మార్ట్​టీవీలపై గరిష్ఠంగా 59 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

నోట్​ : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్​కు అక్టోబర్​ 7 నుంచే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్ అందుబాటులోకి వస్తాయి.

ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్​ సేల్​
Flipkart Big Billion Days 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ కూడా అక్టోబర్​ 8 నుంచి బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే ఫ్లిప్​కార్ట్ ప్లస్​ మెంబర్స్​కు అక్టోబర్ 7 నుంచే ఈ సేల్​ ప్రారంభమవుతుంది. వారం రోజుల పాటు ఉండే ఈ మెగా సేల్​లో మొబైల్స్, టీవీ & అప్లయెన్సెస్​, ఎలక్ట్రానిక్స్ & యాక్సెసరీస్​, ఫ్యాషన్​, బ్యూటీ, ఫుడ్​, టోయ్స్​, బేబీ కేర్​, హోమ్ అండ్ కిచెన్, ఫర్నీచర్​, గృహోపకరణాలపై బంపర్​ ఆఫర్స్​, భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫర్స్​
Flipkart Bank Offers :

  • ఐసీఐసీఐ, యాక్సిస్​, కోటక్​బ్యాంక్ క్రెడిట్​ కార్డులపై 10% ఇన్​స్టాంట్​ డిస్కౌంట్ అందుతుంది.
  • బజాజ్​ ఫిన్​సెర్వ్ కార్డ్​ల ద్వారా కొనుగోలు చేసే ఐటెమ్స్​పై నో-కాస్ట్-ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది.
  • పేటీఎం వాలెట్​, పేటీఎం యూపీఐ ద్వారా కొనుగోలు చేస్తే.. గ్యారెంటీ క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.

భారీ డిస్కౌంట్స్
Flipkart Big Billion Days Discounts :​

  • ఎలక్ట్రానిక్​ ప్రొడక్ట్స్​ : ఫ్లిప్​కార్డ్​ బిగ్​ బిలియన్ డేస్​ సేల్​లో ఎలక్ట్రానిక్ అండ్ రిలేటెడ్ యాక్సెసరీస్​పై 50% - 80% వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు.
  • ట్యాబ్లెట్స్​​ : ఈ మెగా సేల్​లో బ్రాండెడ్​ ట్యాబ్లెట్లు 70 శాతం వరకు డిస్కౌంట్ ధరతో లభించనున్నాయి.
  • టీవీ : ఫ్లిప్​కార్ట్​ ఈ సేల్​లో టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది.
  • రిఫ్రిజిరేటర్స్​ : ఈ ఫ్లిప్​కార్ట్​ సేల్​లో రిఫ్రిజిరేటర్లు 75 శాతం తగ్గింపు ధరతో లభించనున్నాయి.
  • ఇవే కాదు వాషింగ్​ మెషిన్స్​, ఏసీలు, ప్రింటర్లు, మొబైల్ కవర్స్, స్క్రీన్ గార్డ్స్ అన్నింటిపైనా భారీ ఆఫర్స్ అందిస్తోంది ఫ్లిప్​కార్ట్​.

మోటోరోలా స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్​!
Discount On Motorola Phones : ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్ డేస్​ సేల్​లో.. మోటోరోలా స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్స్ ప్రకటించింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • Motorola Edge 30 Ultra : ఈ ఫ్లాగ్​షిప్​ మోటోరోల్ ఫోన్ అసలు ధర రూ. 59,999. అయితే ఈ ఫోన్​ ఇప్పుడు రూ.39,999లకే అందుబాటులో ఉంచారు.
  • Motorola Edge 30 Fusion : రూ.42,999 విలువైన మోటోరోలా ఎడ్జ్​ 30 ఫ్యూజన్ స్మార్ట్​ఫోన్​ను​ ఇప్పుడు రూ.29,999లకే సొంతం చేసుకోవచ్చు.
  • Motorola Edge 40 Neo : కొద్ది రోజుల క్రితం విడుదలైన మోటోరోలా ఎడ్జ్​ 40 నియో ఫోన్​పై లిమిటెడ్​ టైమ్​ ఫెస్టివ్​ ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఫోన్​ను మీరు బ్యాంక్ ఆఫర్స్ ఉపయోగించి రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.
  • Moto G84 : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో మోటో జీ84 ఫోన్​ను మీరు కేవలం రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు.
  • Moto G54 : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో మోటో జీ54 ఫోన్​ రూ.12,999కే లభించనుంది.
  • Moto E13 : మీరు కనుక బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొందామని ఆనుకుంటే.. మోటో ఈ13 కేవలం రూ.6,749కే లభిస్తుంది.

How to Use Sodexo Meal Card : మీరు కార్పొరేట్ ఉద్యోగులా..? సోడెక్సో మీల్ కార్డు తెలుసా..?

New Financial Rules From October 1st 2023 : అక్టోబర్ 1 నుంచి మారిన ఫైనాన్సియల్​ రూల్స్.. ప్రజలపై డైరెక్ట్ ఎఫెక్ట్​!.. పూర్తి వివరాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.