అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు చెన్నైలోని ఓ పెట్రోల్ బంకులోలీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేశారు. అన్నానగర్‌లో హిందూస్తాన్ పెట్రోలియం డీలర్‌కు చెందిన 'అన్నానగర్ ఆటో సర్వీస్ సంస్థ',మహిళలకు ప్రత్యేకించి ఈ అవకాశం కల్పించింది. మహిళా వాహన చోదకులు తమ డ్రైవింగ్ లైసెన్స్ చూపి ఈ పెట్రోల్ బంక్లోలీటర్ పెట్రోల్ ఉచితంగా పొందుతున్నారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డుభద్రత, తదితర అంశాలపై అవగాహన కలిగించే పుస్తకాలు ఉచితంగా అందజేశారు.
లీటర్ పెట్రోల్ ఉచితం...మహిళా దినోత్సవ ఆఫర్ - SPECIAL
అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను చైన్నైలో విన్నూత్నంగా జరిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహిళా ద్విచక్ర వాహనదారులకు లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేశారు.
మహిళలకు లీటర్ పెట్రోల్ ఉచితం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు చెన్నైలోని ఓ పెట్రోల్ బంకులోలీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేశారు. అన్నానగర్‌లో హిందూస్తాన్ పెట్రోలియం డీలర్‌కు చెందిన 'అన్నానగర్ ఆటో సర్వీస్ సంస్థ',మహిళలకు ప్రత్యేకించి ఈ అవకాశం కల్పించింది. మహిళా వాహన చోదకులు తమ డ్రైవింగ్ లైసెన్స్ చూపి ఈ పెట్రోల్ బంక్లోలీటర్ పెట్రోల్ ఉచితంగా పొందుతున్నారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డుభద్రత, తదితర అంశాలపై అవగాహన కలిగించే పుస్తకాలు ఉచితంగా అందజేశారు.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.

Last Updated : Mar 8, 2019, 9:39 PM IST