ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా.. - gold rate today ap

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది..

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY
author img

By

Published : Jan 27, 2022, 12:02 PM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.420 తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కేజీ వెండి రూ.వెయ్యికి పైగా పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,020గా ఉంది. కిలో వెండి ధర రూ.64,540 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,540గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,020గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,540 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,020గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,540 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా తగ్గింది. ఔన్సు బంగారం 30 డాలర్ల మేర పడిపోయింది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,812 డాలర్లు పలుకుతోంది. కాగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.20 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లకు పోటీగా రిలయన్స్​.. మీడియాలోనూ సంచలనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.