ETV Bharat / business

వేదాంత క్యూ4 నష్టం రూ.12,521 కోట్లు

గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేదాంత భారీ నష్టాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి మధ్య మూడు నెలల్లో రూ.12,521 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

vedanta huge loss
వేదాంత భారీ నష్టం
author img

By

Published : Jun 6, 2020, 5:23 PM IST

సహజ వనరుల మైనింగ్ దిగ్గజం వేదాంత 2019-20 చివరి త్రైమాసికంలో రూ.12,521 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2018-19 ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,615 కోట్లుగా ఉంది. సంస్థ ఏకీకృత ఆదాయం 25,096 కోట్ల నుంచి రూ.20,382 కోట్లకు పడిపోయింది.

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​.. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రెమాసికంపై తీవ్ర ప్రభావం చూపినట్లు వేదాంత పేర్కొంది. 2020 మార్చి 31 నాటికి సంస్థకు రూ.59,187 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:అమూల్​ ట్విట్టర్​ పేజీ బ్లాక్​.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.